సెల్ఫీ మోజుతో లిప్ సర్జరీలకు క్యూ | Selfie Craze Prompting Surge in Lip Surgery in US | Sakshi
Sakshi News home page

సెల్ఫీ మోజుతో లిప్ సర్జరీలకు క్యూ

Published Fri, Apr 22 2016 4:01 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

సెల్ఫీ మోజుతో లిప్ సర్జరీలకు క్యూ - Sakshi

సెల్ఫీ మోజుతో లిప్ సర్జరీలకు క్యూ

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అందమైన సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిత్యకృత్యమయ్యింది. బుంగమూతి సెల్ఫీలకు క్రేజ్ పెరుగుతుండడంతో యువత అటువంటి సర్జరీలు చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అమెరికాలో 2015లో ప్రతీ 19 నిమిషాలకు ఒక లిప్ సర్జరీ జరిగినట్టు ఓ సర్వేలో తేలింది. ఒక్క 2015లోనే అమెరికాలో 27,449 లిప్ సర్జరీలు జరిగాయని అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్స్ సొసైటీ  తెలిపింది. సెల్ఫీల్లో ఆకర్షణగా నిలిచే పెదాలను అందంగా చేసుకోవడానికే యువ త లిప్ సర్జరీల వైపు చూస్తున్నారని ప్లాస్టిక్ సర్జన్ డేవిడ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement