రూ.3.37 తగ్గనున్న డీజిల్ ధర! | Diesel price deregulated | Sakshi
Sakshi News home page

రూ.3.37 తగ్గనున్న డీజిల్ ధర!

Published Sat, Oct 18 2014 7:30 PM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

రూ.3.37 తగ్గనున్న డీజిల్ ధర!

రూ.3.37 తగ్గనున్న డీజిల్ ధర!

న్యూఢిల్లీ: డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.  దీంతో డీజిల్ లీటర్ ధర 3.37 రూపాయల నుంచి నాలుగు రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ ధరల తగ్గింపు ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తుంది.

ఇక నుంచి పెట్రోల్ మాదిరిగా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా డీజిల్ ధరలో మార్పు వస్తుంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ ధర తగ్గినందున ఇక్కడ కూడా తగ్గనుంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement