‘రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు నిర్వీర్యం’ | NSG boss claims was defused by his men was bomb of WW II vintage | Sakshi
Sakshi News home page

‘రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు నిర్వీర్యం’

Published Wed, Aug 24 2016 1:26 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

NSG boss claims was defused by his men was bomb of WW II vintage

న్యూఢిల్లీ: నిత్యం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే డీఆర్‌డీవో భవన్ నుంచి అత్యంత శక్తివంతమైన ఒక బాంబును గతంలో తమ సిబ్బంది స్వాధీనం చేసుకొని డిస్పోజ్ చేశారని జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ) చీఫ్ ఆర్.సి.తయాల్ తెలిపారు. దీనిని డిస్పోజ్ చేయడం వేరే ఏ ఏజెన్సీకి సాధ్యం కాకపోవడంతో తమ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు.

అనంతరం ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధం నాటిదిగా తేలిందని చెప్పారు. ఏప్రిల్ 14న భవనం కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్న సమయంలో అది లభ్యమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement