13 నుంచి చెస్ టోర్నమెంట్ | chess tourny starts from 13th august | Sakshi
Sakshi News home page

13 నుంచి చెస్ టోర్నమెంట్

Published Thu, Aug 11 2016 12:13 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

chess tourny starts from 13th august

సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తారు.

 

జూనియర్, అండర్-6, 8, 10, 12, 14 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలుంటాయి. ఆసక్తి గలవారు 13వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకు  జె. సుబ్రహ్మణ్యం (92473 99717)ను సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement