సెక్రటేరియట్ తరలింపుపై సీపీఐ ఆగ్రహం | cpi fires on replacement of secretariat | Sakshi
Sakshi News home page

సెక్రటేరియట్ తరలింపుపై సీపీఐ ఆగ్రహం

Published Thu, Feb 12 2015 7:13 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

cpi fires on replacement of secretariat

హైదరాబాద్‌సిటీ (చిక్కడపల్లి): చాతి హస్పిటల్, సచివాలయంలను తరలించాడాన్ని నిరసిస్తూ సీపీఐ ముషీరాబాద్ నియోజవర్గం సమితి ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆందోళన నిర్వహించారు. ఆందోళన చేసి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నిచింన సీపీఐ నాయకులను ఆరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు ఆరెస్ట్ ముషీరాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ హైదరాబాద్ నగర నార్త్‌జోన్ కార్యవర్గ సభ్యుడు టి.రాకేష్‌సింగ్ మాట్లాడుతూ వాస్తూ పేరుతో ప్రజాధనాన్ని వృధాచేసి, చారిత్రక భవనాలను కూల్చీవేయడం సరికాదన్నారు. ఖాళీ భూములను, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రవేట్ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస ప్రయత్నంలో కేసీఆర్ సర్కార్ ఉందని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement