మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్ | man creates newsense on liquor drinking | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్

Published Sat, Jun 27 2015 2:31 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

man creates newsense on liquor drinking

హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఈ ఘటన నగరంలోని షాపూర్ నగర్‌లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో శనివారం స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్య సిబ్బది, రోగులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వ్యక్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement