మలక్‌పేట మార్కెట్‌లో ఉద్రిక్తత | Tension in Malakpet market | Sakshi
Sakshi News home page

మలక్‌పేట మార్కెట్‌లో ఉద్రిక్తత

Published Mon, Mar 20 2017 11:39 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Tension in Malakpet market

హైదరాబాద్‌: నగరంలోని మలక్‌పేట గంజ్‌ మార్కెట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మిర్చి పంటకు గిట్టుబాటు ధరను కల్పించి కోనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తోందని.. ఆగ్రహించిన మిర్చి రైతులు మార్కెట్‌ మెయిన్‌గేట్‌ ఎదటు బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement