ఆత్మాహుతి దాడులు : 16 మంది మృతి | 16 killed in Nigeria suicide attacks | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడులు : 16 మంది మృతి

Published Wed, Oct 7 2015 4:49 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

16 killed in Nigeria suicide attacks

అబూజా : నైజీరియా దమతూరు నగరంలోని రెండు ప్రాంతాల్లో ఆత్మహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 16 మంది మరణించారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం 6.00 గంటల ప్రాంతంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయని యోబ్ రాష్ట్ర ఎమర్జన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వెల్లడించింది.  అయితే ఈ ఘటనకు బాధ్యులమంటూ ఇంత వరకు ఏ సంస్థ ప్రకటించలేదని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement