అమ్మకానికి నటి న్యూడ్ చిత్రాలు | Angelina Jolie nude photographs on sale in London | Sakshi
Sakshi News home page

అమ్మకానికి నటి న్యూడ్ చిత్రాలు

Published Wed, Sep 2 2015 10:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

అమ్మకానికి నటి న్యూడ్ చిత్రాలు

అమ్మకానికి నటి న్యూడ్ చిత్రాలు

లండన్ : ప్రముఖ నటి, హాలీవుడ్ తార ఏంజిలీనా జోలి అరుదైన న్యూడ్ చిత్రాలను లండన్లో అమ్మకానికి పెట్టారు. స్థానిక జీబ్రా వన్ గ్యాలరీలో జోలీ ఫోటోలు విక్రయిస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ తార ఒక్కొక్క ఫోటో రూ. 1,82,000 ధర పలుకుతోంది.  అయితే ఆమె ఈ ఫోటోలు 1995లో దిగింది. అప్పటికి జోలీ వయస్సు 20 ఏళ్లు. ఏంజిలీనా జోలి ఈ ఏడాది 40వ పడిలో అడుగుపెట్టనుంది. ఈ మేరకు లండన్లోని కాంటాక్ట్ మ్యూజిక్ బుధవారం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement