విజయవాడ-సికింద్రాబాద్ మధ్య 2 ప్రత్యేక రైళ్లు | two special trains between VIjayawada and Secunderabad | Sakshi
Sakshi News home page

విజయవాడ-సికింద్రాబాద్ మధ్య 2 ప్రత్యేక రైళ్లు

Published Wed, Dec 4 2013 1:04 AM | Last Updated on Sun, Apr 7 2019 3:28 PM

two special trains between VIjayawada and Secunderabad

సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విజయవాడ-సికింద్రాబాద్ మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం  తెలిపారు. ఈ రెండు రైళ్ల ద్వారా 8 సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. విజయవాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 5,12,19,26 తేదీల్లో రాత్రి 11 గం.కు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉ.5.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు ఈ నెల 6,13,20,27 తేదీల్లో రాత్రి 11.15 గం.కు సికింద్రాబా ద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గ ం.కు విజయవాడ చేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement