స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తాం: ఐర్లాండ్ ప్రధాని | we cooperate swacch ganga project, says ireland pm Enda Kenny | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తాం: ఐర్లాండ్ ప్రధాని

Published Wed, Sep 23 2015 7:15 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తాం: ఐర్లాండ్ ప్రధాని - Sakshi

స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తాం: ఐర్లాండ్ ప్రధాని

డబ్లిన్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తామని ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ చెప్పారు. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెన్నీ కీలక అంశాలపై చర్చలు జరిపారు.

ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, భౌగోళిక అంశాలపై ప్రధాన మంత్రులు చర్చించారు. అనంతరం మోదీ, కెన్నీ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్, ఐర్లాండ్ల మధ్య పలు విషయాల్లో సారూప్యత ఉందని మోదీ అన్నారు. ఐర్లాండ్ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల కృషి ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement