-
Maharashtra: ‘వారికి కాంగ్రెస్ ఓటు బ్యాంకే దిక్కు’
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రచారంలో నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. తాజాగా సీఎం ఏక్నాథ్ షిండ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమకు శివసేన కార్యకర్తల ఓట్లు ఉండగా..
Mon, Nov 18 2024 07:35 AM -
మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్ అందాలు
జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న హిమపాతం మైదాన ప్రాంతాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో మైదాన ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది.
Mon, Nov 18 2024 07:35 AM -
స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ..
దొడ్డబళ్లాపురం: మంగళూరు వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. సెలవులు గడుపుదామని వచ్చిన యువతులు నీట మునిగిపోయారు.
Mon, Nov 18 2024 07:30 AM -
Delhi Pollution: నేటి నుంచి స్టేజ్-4 ఆంక్షలు.. విద్యార్థులతో పాటు ఉద్యోగులకు ఊరట!
దేశ రాజధానిలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతూ.. డేంజర్ లెవల్‌ను దాటిపోయేలా కనిపిస్తోంది. అలాగే..
Mon, Nov 18 2024 07:21 AM -
ఇంపైన ఆర్ట్.. ఇకెబనావో
ప్రపంచంలోని అద్భుతమైన ప్రకృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఇకెబనా కళకు హైదరాబాద్‌లో విశేష ఆధరణ లభిస్తోంది. జపాన్‌కు చెందిన ఈ కళ ప్రస్తుతం నగరంలో ట్రెండ్‌గానూ మారుతోంది.
Mon, Nov 18 2024 07:16 AM -
కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
Mon, Nov 18 2024 07:07 AM -
G-20 Summit: బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ
రియో డీజెనిరో: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రెజిల్ చేరుకున్నారు. నేడు రియో డీజెనిరోలో జరిగే జీ-20 సదస్సులో మోదీ పాల్గొననున్నారు.
Mon, Nov 18 2024 07:01 AM -
గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతం
సోమవారం శ్రీ 18 శ్రీ నవంబర్ శ్రీ 2024● అభ్యర్థుల హాజరు శాతం 54.27 ● జూనియర్ కాలేజీలో కలెక్టర్ తనిఖీMon, Nov 18 2024 06:55 AM -
రాజకీయాల్లో గూండాయిజం, రౌడీయిజం చెల్లవ్
జోగిపేట(అందోల్): రాజకీయాల్లో గూండాయిజం, రౌడీయిజం చెల్లదని మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం అందోల్ నియోజకవర్గం జోగిపేట పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు.
Mon, Nov 18 2024 06:55 AM -
వరి కొయ్యలను కాలిస్తే ముప్పే!
వరి కొయ్యలు, ఆయా పంటల అవశేషాలను దహనం చేయరాదు. ఒకవేళ చేస్తే తీవ్ర నష్టం జరగొచ్చు. భూమిలోని పోషకాలు తగ్గి దిగుబడి పడిపోవచ్చు. పంటకు మేలు చేసే పోషకాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం ఆవిరై భవిష్యత్‌లో పంటల ఉత్పాదకపై ప్రతికూల ప్రభావం పడనుంది.
Mon, Nov 18 2024 06:55 AM -
70.02 శాతం సమగ్ర సర్వే పూర్తి
తూప్రాన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే డివిజన్ పరిధిలో 70.02 శాతం పూర్తి అయిందని ఆర్డీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో కొనసాగుతున్న సర్వేను పర్యవేక్షించారు.
Mon, Nov 18 2024 06:54 AM -
కలవని ‘చేతులు’!
● సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల సమన్వయ లోపం ● పటాన్చెరు ముఖ్యనేతల్లోను కుదరని సయోధ్య ● నారాయణఖేడ్‌లోను అదే సీన్ ● జహీరాబాద్‌లో మూడు వర్గాలుగా విడిపోయిన కేడర్ ● నేడు కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశానికి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్Mon, Nov 18 2024 06:54 AM -
ముగిసిన గొట్టంకోట జాతర ఉత్సవాలు
జహీరాబాద్ టౌన్: కార్తీక పౌర్ణమి సందర్భంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న గంగాధర బక్క ప్రభు, భవానీ మాత ఆలయాల జాతర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మొక్కులు చెల్లించారు.
Mon, Nov 18 2024 06:54 AM -
వనభోజనాలతో ఆత్మీయత
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్Mon, Nov 18 2024 06:54 AM -
" />
సర్వేలో వివరాలు ఇచ్చినహైదరాబాద్ కలెక్టర్
బంజారాహిల్స్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణ కోసం చేపట్టిన సమగ్ర సర్వేలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తమ పూర్తి వివరాలను ఎన్యుమరేటర్‌కు అందజేశారు.
Mon, Nov 18 2024 06:54 AM -
● వైభవంగా రథోత్సవం
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన మైసమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన నిర్వహించిన పెద్ద తేరు రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. గర్భగుడిలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు రథంపై ఉంచారు.
Mon, Nov 18 2024 06:54 AM -
మళ్లీ మొండి ‘చేయి’!
● మహేశ్వరం మండలం హస్తం శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలు
● ఏఎంసీ చైర్మన్ పదవి మళ్లీ కందుకూరు మండలానికే
● కేఎల్ఆర్ తీరుపై మహేశ్వరం గిరిజన నేతల గుర్రు
Mon, Nov 18 2024 06:54 AM -
తొలిరోజు ప్రశాంతం
గ్రూప్–3 పరీక్షకు 50.3 శాతం అభ్యర్థుల హాజరుMon, Nov 18 2024 06:54 AM
-
సోషల్ మీడియా యాక్టివిస్టులకు YSRCP అండ
సోషల్ మీడియా యాక్టివిస్టులకు YSRCP అండ
-
మరి అయ్యన్న, అచ్చెన్నాయుడుపై ఎన్ని కేసులు పెట్టారు.. మార్గాని భరత్ కౌంటర్

Mon, Nov 18 2024 07:42 AM -
ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్ గా బీజేపీ పాదయాత్రలు

Mon, Nov 18 2024 07:36 AM -
PM మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం

Mon, Nov 18 2024 07:29 AM -
వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ

Mon, Nov 18 2024 07:20 AM -
ఉచిత ఇసుక విధానానికి తూట్లు.. చంద్రబాబుపై టిప్పర్ ఓనర్లు ఆగ్రహం

నంద్యాల జిల్లాలో వైద్యులు లేక రోగులకు వాచ్ మెన్ వైద్యం

Mon, Nov 18 2024 06:57 AM
-
సోషల్ మీడియా యాక్టివిస్టులకు YSRCP అండ
సోషల్ మీడియా యాక్టివిస్టులకు YSRCP అండ
Mon, Nov 18 2024 07:49 AM -
మరి అయ్యన్న, అచ్చెన్నాయుడుపై ఎన్ని కేసులు పెట్టారు.. మార్గాని భరత్ కౌంటర్
మరి అయ్యన్న, అచ్చెన్నాయుడుపై ఎన్ని కేసులు పెట్టారు.. మార్గాని భరత్ కౌంటర్
Mon, Nov 18 2024 07:42 AM -
ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్ గా బీజేపీ పాదయాత్రలు
ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్ గా బీజేపీ పాదయాత్రలు
Mon, Nov 18 2024 07:36 AM -
PM మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం
PM మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం
Mon, Nov 18 2024 07:29 AM -
వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ
వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ
Mon, Nov 18 2024 07:20 AM -
ఉచిత ఇసుక విధానానికి తూట్లు.. చంద్రబాబుపై టిప్పర్ ఓనర్లు ఆగ్రహం
ఉచిత ఇసుక విధానానికి తూట్లు.. చంద్రబాబుపై టిప్పర్ ఓనర్లు ఆగ్రహం
Mon, Nov 18 2024 07:16 AM -
నంద్యాల జిల్లాలో వైద్యులు లేక రోగులకు వాచ్ మెన్ వైద్యం
నంద్యాల జిల్లాలో వైద్యులు లేక రోగులకు వాచ్ మెన్ వైద్యం
Mon, Nov 18 2024 06:57 AM -