-
వరల్డ్‌కప్‌లో భారత్ బోణీ.. పాక్‌పై గ్రాండ్ విక్టరీ
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భారత జట్టు బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో సెమీస్ ఆశలను ఉమెన్ ఇన్ బ్లూ సజీవంగా ఉంచుకుంది.
-
టీడీపీ గూండాల దాడిలో నాగరాజుకు గాయాలు.. వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, నరసారావుపేట: టీడీపీ గుండాల చేతిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త నాగరాజును వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.
Sun, Oct 06 2024 07:16 PM -
Bigg Boss: నైనిక ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?
బిగ్‌బాస్ షోలో ఆట ఎప్పుడు ఎటు మలుపు తిరుగుందో చెప్పలేం. అందుకు నైనిక పెద్ద ఉదాహరణ. షో ప్రారంభమైన కొత్తలో టాస్కుల్లో శివంగిలా ఆడి గెలిచింది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక కంటెస్టెంట్లా కనిపించింది. వయసులో చిన్నదైనా క్లాన్ (టీమ్) లీడర్‌గా ఎదిగింది.
Sun, Oct 06 2024 07:13 PM -
గూగుల్‌పేలో గోల్డ్ లోన్..
గూగుల్‌కు చెందిన మొబైల్ పేమెంట్ సర్వీస్ యాప్ గూగుల్‌పే (google Pay) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాజర్ల కోసం కొత్త గోల్డ్ లోన్ స్కీమ్‌ను ప్రారంభించింది.
Sun, Oct 06 2024 07:08 PM -
దోషులకు ఉరిశిక్ష విధించాలి: సీఎం మమత
కోల్‌కతా: కుల్తాలీ బాలిక హత్యాచారం కేసును పోక్సో చట్టం కింద నమోదు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు.
Sun, Oct 06 2024 07:01 PM -
బిగ్‌బాస్ గ్రాండ్ రీలోడ్ ఈవెంట్.. లైవ్ అప్డేట్స్
ఎవరికి ఏ ట్యాగ్?
Sun, Oct 06 2024 06:56 PM -
బౌలింగ్ ఎంచుకున్న భారత్.. మయాంక్, నితీష్ అరంగేట్రం
భారత్-బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గ్వాలియర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
Sun, Oct 06 2024 06:38 PM -
జ్యోతి పూర్వజ్ కొత్త సినిమా ప్రకటన
తెలుగు బుల్లితెరపై పలు సూపర్ హిట్ సీరియల్స్‌తో పాటు సినిమాల్లో నటించి వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వజ్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మరో కొత్త సినిమా రానుంది.
Sun, Oct 06 2024 06:24 PM -
చాన్నాళ్లకు నిధి అగర్వాల్ అలా.. బేబీ బంప్‌తో టాలీవుడ్ హీరోయిన్
చాన్నాళ్లకు చీరలో కనిపించిన నిధి అగర్వాల్
నవరాత్రి స్పెషల్ చీరలో అందంగా వితికా షేరు
Sun, Oct 06 2024 06:17 PM -
1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో 90 రోజుల్లో 31వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదన్నారు.
Sun, Oct 06 2024 06:09 PM -
ఈజీ క్యాచ్ డ్రాప్.. పాక్ ప్లేయర్ గోల్డెన్ రియాక్షన్! వీడియో వైరల్
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా పాక్-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చేరిగారు. భారత బౌలర్ల దాటికి పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులకే పరిమితమైంది.
Sun, Oct 06 2024 05:56 PM -
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఆస్పత్రిలో చేరారు. బ్లడ్ షుగర్‌కు సంబంధించిన సమస్యల కారణంగా చంపయ్ ఆసుపత్రిలో చేరినట్లు ఆదివారం ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Sun, Oct 06 2024 05:49 PM -
26 సార్లు రీమేక్ అయిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తాప్సి ప్రధాన పాత్రలో మదస్సర్ అజీజ్ తెరకెక్కించిన కామెడీ డ్రామా చిత్రం 'ఖేల్ ఖేల్ మే'. టీ-సిరీస్ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది.
Sun, Oct 06 2024 05:47 PM -
'లేడీ ధోని' కళ్లు చెదిరే క్యాచ్.. పాక్ బ్యాటర్ మైండ్ బ్లాంక్( వీడియో)
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ సంచలన క్యాచ్‌తో మెరిసింది. కళ్లు చెదిరే క్యాచ్‌తో పాక్ కెప్టెన్ ఫాతిమా సానాను రిచా పెవిలియ్నకు పంపింది.
Sun, Oct 06 2024 05:22 PM -
భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడి.. 13 మంది మృతి
యూరోపియన్ దేశమైన బోస్నియా-హెర్జెగోవినాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణగంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు, కొండచరియలు విరిగినపడిన ఘటనలో 13 మంది మరణించగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.
Sun, Oct 06 2024 05:14 PM -
ఎస్బీఐలో 10 వేల మంది కొత్త ఉద్యోగులు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి నియామకాలపై దృష్టి పెట్టింది.
Sun, Oct 06 2024 05:11 PM -
శరన్నవరాత్రులు..ఐదో రోజు మహాచండీ అలంకారం..!
చండీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే కోరికన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాతృదేవత అనుగ్రహంతో లక్ష్మీదేవి, పార్వతీ దేవి, సరస్వతి దేవి కలిసి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారు.
Sun, Oct 06 2024 05:03 PM -
మోదీకి సవాల్.. అలా జరిగితే బీజేపీకి ప్రచారం చేస్తా: కేజ్రీవాల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ సవాల్ విసిరారు.
Sun, Oct 06 2024 05:02 PM -
కలిసిరాని కాలం.. టీమిండియా స్టార్ బౌలర్‌కు గాయం
టీమిండియా యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌కు కాలం కలిసి రావడం లేదు. భారత జట్టులో పునరాగమనం చేయాలని ఆశపడుతున్న అతడిని గాయాల బెడద వెంటాడుతోంది. ముఖ్యంగా రెడ్‌బాల్ టోర్నీలో ఆడి తనను తాను నిరూపించుకోవాలన్న ఈ జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్‌కు వరసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.
Sun, Oct 06 2024 04:40 PM -
మణికంఠపై రెచ్చిపోయిన ఆదిత్య.. దగ్గరుంటే కొట్టేసేవాడేమో!
బిగ్‌బాస్ 8 మరీ చప్పగా సాగుతోంది. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఆదిత్య ఓంని బయటకు పంపేశారు. ఆదివారం కూడా నైనిక ఎలిమినేట్ కాబోతుందని చెబుతున్నారు. అలానే 'రీలోడెడ్' పేరుతో స్పెషల్ ఎపిసోడ్ ఆదివారం టెలికాస్ట్ కానుంది.
Sun, Oct 06 2024 04:38 PM -
శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!
సరస్సులో పడవల సందడితో కనువిందు చేసే పండుగ ఇది. ఏటా శరదృతువులో పద్దెనిమిది రోజుల పాటు కొనసాగే ఈ పండుగ కోలాహలం చూసి తీరాల్సిందే! మయాన్మార్‌లోని ఇన్లే సరస్సు ఒడ్డున ఉన్న ‘ఫాంగ్ డా వూ’ పగోడా వరకు పద్దెనిమిది రోజుల పాటు పడవల ఊరేగింపు జరుగుతుంది.
Sun, Oct 06 2024 04:33 PM -
ఇంద్రకీలాద్రి: వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తుల అగచాట్లు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తాయి. ప్రోటోకాల్ దర్శనాలు.. సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీఐపీ టైమ్ స్లాట్ దర్శనాలు అమలుకావడం లేదు.
Sun, Oct 06 2024 04:31 PM -
మిస్టరీగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ కీలక నేతలను అంతం చేయాటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులను జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ మిస్టరీగా మారినట్లు ప్రచారం జరుగుతోంది.
Sun, Oct 06 2024 04:31 PM -
సురేష్ రైనా సిక్సర్ల వర్షం.. దద్దరిల్లిన మైదానం(వీడియో)
టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు నాలుగేళ్లు దాటినప్పటకి తనలో ఏ మాత్రం సత్తువ తగ్గలేదని మరోసారి నిరూపించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న నేషనల్ క్రికెట్ టీ10 లీగ్‌లో రైనా విధ్వంసం సృష్టించాడు.
Sun, Oct 06 2024 04:23 PM
-
వరల్డ్‌కప్‌లో భారత్ బోణీ.. పాక్‌పై గ్రాండ్ విక్టరీ
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భారత జట్టు బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో సెమీస్ ఆశలను ఉమెన్ ఇన్ బ్లూ సజీవంగా ఉంచుకుంది.
Sun, Oct 06 2024 07:24 PM -

Sun, Oct 06 2024 04:23 PM -
Mahathalli Jahnavi Dasetty: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన 'మహాతల్లి' (ఫొటోలు)
Sun, Oct 06 2024 06:53 PM