-
జూడో పోటీలకు కార్నెల్బాబు ఎంపిక
నరసరావుపేట రూరల్: సౌత్ అండ్ వెస్ట్ జోన్ జూడో పోటీలకు ఎన్ఈసీ విద్యార్థి సి.హెచ్.కార్నెల్బాబు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు.
-
శాంతిభద్రతలు కాపాడటమే మా బాధ్యత
ఎస్పీ కంచర్ల శ్రీనివాసరావుSat, Nov 23 2024 09:59 AM -
నాటుసారా, బెల్టుషాపులపై ప్రత్యేక దృష్టి
● వేర్వేరు ప్రాంతాల్లో 3 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం ● జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషర్ ఎం.రవికుమార్ రెడ్డిSat, Nov 23 2024 09:58 AM -
శాశ్వత పోస్టులు మంజూరు చేయండి
మంత్రికి ఏఐటీయూసీ నాయకుల వినతిSat, Nov 23 2024 09:58 AM -
" />
ఆ.. మంత్రులపై చర్యలు తీసుకోండి
ఎంఐఎం నాయకుడు షేక్ మౌలాలీ డిమాండ్
Sat, Nov 23 2024 09:58 AM -
శాంతిభద్రతల పరిరక్షణలో ‘కూటమి’ విఫలం
● నాయకులకు పదవీ వ్యామోహం తప్ప ప్రజల ఆలన లేదు ● అరగంటకు ఒక నేరం ● యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ● నరసరావుపేటలో క్షతగాత్రుడి పరామర్శSat, Nov 23 2024 09:58 AM -
ఆధునిక చికిత్సలపై అవగాహన అవసరం
గుంటూరు మెడికల్: వైద్యరంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆధునిక పద్ధతుల్లో వ్యాధి నిర్ధారణ, చికిత్సలను వైద్యులు తెలుసుకోవాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి అన్నారు.
Sat, Nov 23 2024 09:58 AM -
నేడు న్యాయాధికారి సమీక్షా సమావేశం
నరసరావుపేటటౌన్: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం పోలీస్, ఎల్ఐసీ, బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఖోఖోలో కారెంపూడి విద్యార్థుల సత్తా
కారెంపూడి: రాష్ట్రంలో ఏ మండలం నుంచి ఎంపిక కాని విధంగా కారెంపూడి మండలం నుంచి పది మంది రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. నేటి నుంచి పల్నాటి రణస్థలి కారెంపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో సొంత గడ్డపై వారంతా ఆడనున్నారు.
Sat, Nov 23 2024 09:58 AM -
మిర్చి యార్డు ప్రగతికి కృషి ముఖ్యం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు సూచించారు. యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో యూనియన్ల నాయకులు, అధికారులు, సిబ్బందితో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షించారు.

రాత్రి వేళ భద్రత ప్రశ్నార్థకం
● అర్బన్ పీహెచ్సీ వైద్యుల ఆవేదన ● కేంద్ర సహాయ మంత్రికి ఫిర్యాదుSat, Nov 23 2024 09:58 AM -

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
మూడు బైక్లు స్వాధీనంSat, Nov 23 2024 09:57 AM -
బాలికా విద్య కోసం తపించిన ఉన్నవ దంపతులు
గుంటూరు ఎడ్యుకేషన్: బాలికా విద్యకోసం శ్రమించిన ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ దంపతులు చరితార్థులని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.
Sat, Nov 23 2024 09:57 AM -
శాంతిభద్రతల పరిరక్షణలో ‘కూటమి’ విఫలం
● నాయకులకు పదవీ వ్యామోహం తప్ప ప్రజలపై దృష్టి లేదు ● అరగంటకో నేరం ● యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ● నరసరావుపేటలో క్షతగాత్రుడికిపరామర్శSat, Nov 23 2024 09:57 AM -
అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి
ఏఎన్యూ: అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కోరింది. శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ మేరకు పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని నిర్వహించింది. యూనివర్సిటీ అంబేడ్కర్ అధ్యయన కేంద్రం తదితర విభాగాల్లో సంతకాల సేకరణ చేపట్టారు.
Sat, Nov 23 2024 09:57 AM -
మద్యం దుకాణాలు నిబంధనలు పాటించాలి
తెనాలి రూరల్: మద్యం దుకాణాలలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు స్పష్టం చేశారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వి.అరుణకుమారితో కలిసి శుక్రవారం ఆయన తెనాలి కార్యాలయాన్ని సందర్శించారు.
Sat, Nov 23 2024 09:57 AM -
సాగు నీటి సంఘాల ఎన్నికలపై శిక్షణ
తెనాలి: సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజన సింహ ఆదేశించారు. రైతులందరూ భాగస్వాములయేలా చూడాలని అధికారులకు సూచించారు.
Sat, Nov 23 2024 09:57 AM -
14న జిల్లా స్థాయి బైబిల్ క్విజ్ పోటీలు
ఫిరంగిపురం: మండలంలోని నుదురుపాడు గ్రామంలో డిసెంబర్ 14వ తేదీన జిల్లా స్థాయి బైబిల్ క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. పీస్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని శుక్రవారం సంబంధిత ప్రతినిధులు తెలిపారు.
Sat, Nov 23 2024 09:57 AM -
" />
పోలీసు కస్టడీలోకి ఇంటూరు రవికుమార్
మాచర్ల: మాచర్ల ప్రాంతానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికుమార్ టీడీపీ, జనసేన నేతలపై పెట్టిన పోస్టింగ్లకు సంబంధించి విశాఖ పట్టణంలో కస్టడీలో ఉన్న అతనిని రెండు రోజుల పాటు విచారణ నిమిత్తం మాచర్ల పోలీసులు అనుమతి కోరగా కోర్టు అనుమతిచ్చింది.
Sat, Nov 23 2024 09:57 AM -
21 నుంచి ఫల, పుష్ప ప్రదర్శన
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): డిసెంబర్ 21 నుంచి 26వ తేదీ వరకు విజయవాడ మొగల్రాజపురం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో ని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ ఆవరణలో 5వ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ షో (ఫల, పుష్ప ప్రదర్శన) నిర్వహిస్తున్నామని ప్రదర్శన నిర్వాహకుడు గరిమెళ్ల జ
Sat, Nov 23 2024 09:57 AM -
ఆర్పీఎఫ్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజయం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఇంటర్ డివిజనల్ ఆర్పీఎఫ్ క్రికెట్ టోర్నమెంట్ విజయవాడలోని రైల్వే స్టేడియంలో ఈ నెల 20 నుంచి జరిగాయి. ఈ టోర్నమెంట్లో జోన్లో హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు, ఎస్సీఆర్ హెడ్ క్వార్టర్స్ జట్లు పాల్గొన్నాయి.
Sat, Nov 23 2024 09:57 AM -
హ్యాండ్బాల్ జాతీయ పోటీలకు జెడ్పీ విద్యార్థులు
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్ఐ) 68వ హ్యాండ్ బాల్ అండర్–14 జాతీయ పోటీలకు పటమట కేబీసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అర్హత సాధించారు.
Sat, Nov 23 2024 09:56 AM

Sat, Nov 23 2024 09:59 AM -