-
పాదయాత్ర భక్తుల భద్రతపై నిఘా
● కె లాసద్వారం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు
-
పెళ్లిపెద్దకు ఆహ్వానం
మహానంది/నంద్యాల(వ్యవసాయం): మహాశివరా త్రి సందర్భంగా మహానందిలో జరిగే కల్యాణోత్సవానికి పెళ్లిపెద్దగా వ్యవహరించే నంద్యాల బ్రహ్మనందీశ్వరస్వామిని ఆహ్వానించేందుకు శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వరస్వామి శనివారం సాయంత్రం నంద్యాలకు చేరుకున్నారు.
Sun, Feb 23 2025 02:08 AM -
టీడీపీ నేతలు దాడులు చేస్తే కేసు నమోదు చేయరా?
కర్నూలు(అర్బన్): ‘టీడీపీ నేతలు దురుద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసినా పోలీసులు కేసు నమోదు చేయరా’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు.
Sun, Feb 23 2025 02:08 AM -
ప్రతి జర్నలిస్టు ఈ–శ్రమ్ కార్డును పొందండి
కర్నూలు(సెంట్రల్): సామాజిక భద్రతకు ప్రతి జర్నలిస్టు ఈ–శ్రమ్ కార్డును పొందాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివరావు అన్నారు.
Sun, Feb 23 2025 02:08 AM -
చెత్త రహిత గ్రామాలే లక్ష్యం
కర్నూలు(అర్బన్): జిల్లాలో చెత్త రహిత గ్రామ పంచాయతీలే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు.
Sun, Feb 23 2025 02:08 AM -
రైలు నుంచి పడి యువకుడి మృతి?
ఆదోని సెంట్రల్: రైలు నుంచి పడి ఓ యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసు హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య శనివారం విలేకరుల కు తెలిపారు. రైలు నుంచి ప్రమాదవశా త్తు జారి పడ్డారా.. ఆత్మహత్యకు పాల్పడ్డారా విషయం తెలియలేదన్నారు.
Sun, Feb 23 2025 02:08 AM -
శివయ్యా.. శరణు..శరణు !
ఇల కై లాసమైన శ్రీగిరిలో ప్రణవనాదం హోరెత్తుతోంది. నల్లమల గిరుల్లో భక్తుల మల్లన్న న్మాసరణ మారుమోగుతోంది. శివయ్యా.. శరణు శరణు అంటూ మల్లన్న చెంతకు చేరుకుంటున్నారు.
Sun, Feb 23 2025 02:08 AM -
రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం
● ఎస్పీఎఫ్ డీజీపీ త్రివిక్రమ్ వర్మ
Sun, Feb 23 2025 02:08 AM -
15 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
● నేడు గ్రూపు–2 మెయిన్స్ పరీక్షలు
Sun, Feb 23 2025 02:07 AM -
నూతన పద్ధతులతో ఉద్యాన పంటల అభివృద్ధి
మహానంది: వాణిజ్య ఉద్యాన పంటల అభివృద్ధికి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం నూతన పద్ధతులను రూపొందిస్తోందని వైస్ చాన్స్‌లర్ డాక్టర్ గోపాల్ అన్నారు.
Sun, Feb 23 2025 02:07 AM -
" />
చిత్ర పరిశ్రమకు కర్నూలు కలిసి వస్తోంది
రాష్ట్ర విజన తర్వాత సినిమా రంగం హైదరాబాద్‌లో స్ధిరపడింది. కర్నూలు జిల్లాలో షూటింగ్ జరిగితే ఆ సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ దర్శకులకు ఉంది. హైదరాబాద్ సిటీకి కర్నూలు దగ్గరగా ఉంది. కర్నూలులో షూటింగ్ స్పాట్లు ఉండటం సినీవాళ్లకు కలిసి వస్తోంది.
Sun, Feb 23 2025 02:07 AM -
డెయిరీకి జగత్ విఖ్యాత్‌రెడ్డి డీఫాల్టర్
తీసుకున్న అప్పు తక్షణమే
చెల్లించాలి
● బోర్డు మీటింగ్ అనంతరం చైర్మన్
ఎస్వీ జగన్మోహన్రెడ్డి
● మందీ మార్బలంతో డెయిరీలోకి
Sun, Feb 23 2025 02:07 AM -
రేపు శ్రీశైలానికి రాష్ట్ర గవర్నర్ రాక
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సోమవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు శ్రీశైలం రానున్నారు. సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట హెలిపాడ్‌కు చేరుకుంటారు.
Sun, Feb 23 2025 02:07 AM -
No Headline
మహిళల కోలాటం
Sun, Feb 23 2025 02:07 AM -
ఓర్వకల్లు సమీపంలోని రాక్ గార్డెన్స్.. సినిమా చిత్రీకరణకు భళా అనిపిస్తోంది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు రాజసం చిత్రాల్లో కనిపిస్తోంది. అహోబిల క్షేత్రం పలు సినిమాల్లో కనిపించి ప్రేక్షకులకు ఆధ్యాత్మికతను పంచుతోంది. యాగంటి క్షేత్రంలో సైతం సినిమాల చిత్రీక
సినిమాల చిత్రీకరణకు ముఖ్య ప్రాంతాలు ఇవీ..
● కొండారెడ్డి బురుజు వేదికగా ఒక్కడు, సరిలేరు నీకెవ్వరు, సమరసింహారెడ్డి, సీతయ్య, ప్రేమించు కుందాం రాం.. తదితర సినిమాల్లో పలు సన్నివేశాలు చిత్రీకరించారు.
Sun, Feb 23 2025 02:07 AM -
No Headline
సినిమా షూటింగ్లో
కొండారెడ్డి బురుజు వద్ద
సినీ హీరో మహేష్ (ఫైల్)
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్
Sun, Feb 23 2025 02:07 AM -
ఇన్‌గ్లిస్ ధనాధన్ షో
లాహోర్: ఐసీసీ చాంపియన్స్(ICC Champions) ట్రోఫీలో పలు రికార్డుల్ని చెరిపేసిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది.
Sun, Feb 23 2025 02:00 AM -
" />
సామల ‘యాది’ఎంతో ఇష్టం
సెల్‌ఫోన్ వాడకం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మొబైల్ వాడకం కన్నా పుస్తకాల వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. నేను ఎక్కువగా పుస్తకాలకే ప్రాధాన్యతనిస్తాను. 25 ఏళ్లుగా గ్రంథాలయానికి వస్తున్నాను. గురజాడ అప్పారావు, సామల సదాశివ రచనలను ఇష్టంగా చదువుతాను.
Sun, Feb 23 2025 01:59 AM -
యూరియా కోసం బారులు
లోకేశ్వరం: మండలంలోని మన్మద్లో లోకేశ్వరం పీఏసీఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూరియా గోదాం వద్ద శనివారం గ్రామాల రైతులు బారులు తీశారు.
Sun, Feb 23 2025 01:59 AM -
" />
ఎనిమిది కాళ్లతో గొర్రెపిల్ల జననం
కుభీర్: మండల కేంద్రంలో బాలకిషన్‌కు చెందిన గొర్రె శనివారం ఎనిమిది కాళ్లతో గొర్రెపిల్లకు జన్మనిచ్చింది. గొర్రెపిల్ల కడుపులో చనిపోయింది. జన్యుపరమైన లోపంతోనే జరిగిందని పశువైద్యాధికారి విశ్వజిత్ తెలిపారు.
పీడీఎస్ బియ్యం
Sun, Feb 23 2025 01:58 AM -
సమాజ సుస్థిరతకు యువత తోడ్పడాలి
బాసర: సమాజ సుస్థిరతకు యువత తోడ్పాటు అందించాలని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ ప్రాఫెసర్ గోవర్ధన్ తెలిపారు. 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీఎస్) కార్యక్రమాన్ని ప్రా రంభించింది.
Sun, Feb 23 2025 01:58 AM -
క్లుప్తంగా
పేకాటస్థావరంపై దాడి
Sun, Feb 23 2025 01:58 AM -
మహిళ మెడలో పుస్తెల తాడు అపహరణ
ఆదిలాబాద్‌టౌన్: నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి పుస్తెలతాడును అపహరించిన ఘటన జిల్లాకేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు కథనం ప్రకారం..
Sun, Feb 23 2025 01:58 AM -
కోదండరాం వ్యాఖ్యలపై ఖండన
మంచిర్యాలటౌన్: ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇస్తామని ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించడాన్ని మంచిర్యాల జిల్లా మెడికల్ టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు తీవ్రంగా ఖండించారు.
Sun, Feb 23 2025 01:58 AM -
షార్ట్‌సర్క్యూట్‌తో ధాన్యం బస్తాలు దగ్ధం
లోకేశ్వరం: మండలంలోని రాయాపూర్‌కాండ్లీ శివారు ప్రాంతంలోని శ్రీసాయి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లులో శనివారం షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా గోదాం నుంచి పొగతో కూడిన మంటలు వచ్చాయి. గోదాంలో ఖాళీ గోనె సంచులు, ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి.
Sun, Feb 23 2025 01:58 AM