-
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ జోర్డన్ కాక్స్ కుడి చేతి బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యింది. క్వీన్టౌన్లో జరుగుతున్న నెట్ సెషన్ సందర్భంగా కాక్స్ గాయపడ్డాడు.
Sun, Nov 24 2024 01:35 PM -
కోహ్లి ‘రాకాసి’ సిక్సర్.. పాపం సెక్యూరిటీ గార్డ్ గుండు పగిలింది! వీడియో వైరల్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
Sun, Nov 24 2024 01:32 PM -
Rishabh Pant: ఐపీఎల్-2025 మెగా వేలం రోజే ఇలా..
పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. ఐపీఎల్-2025 మెగా వేలం జరిగే రోజే.. పంత్ ఇలా విఫలం కావడంతో నెట్టింట అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Sun, Nov 24 2024 01:27 PM -
విజయ్ కోసం స్థలాన్ని ఇచ్చిన రైతులకు డబ్బుతో పాటు విందు
మహానాడుకు స్థలాన్ని కేటాయించిన రైతులకు తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్ తాజాగా విందు ఇచ్చారు. మహానాడు జయప్రదం చేసిన వారికి బంగారు ఉంగరాలను అందజేశారు.
Sun, Nov 24 2024 01:26 PM -
ఆశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!
ఇది అత్యంత ప్రాచీనమైన కోటల్లో ఒకటి. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఉన్న ఈ కోట పేరు శిశుపాలగడ. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్ది నాటి కోట ఇది. ఈ కోట, దాని చుట్టు ఏర్పడిన నగరానికి చెందిన శిథిలాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి.
Sun, Nov 24 2024 01:22 PM -
ఈవీఎంల సాయంతో నకిలీ ఓట్లు: మాయావతి ఆరోపణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ రెండు స్థానాల్లో, ఆర్ఎల్డీ ఒక స్థానంలో గెలుపొందాయి.
Sun, Nov 24 2024 01:16 PM -
చంద్రబాబూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
Sun, Nov 24 2024 01:13 PM -
విజయవాడలో బిజినెస్ ఎక్స్పో.. వ్యాపార అవకాశాలపై ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యాపార అవకాశాలు, ఉత్పత్తులపై ప్రచారం కల్పించేందుకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 1 వరకు విజయవాడలో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఏపీ చాంబర్స్ ప్రకటించింది.
Sun, Nov 24 2024 01:02 PM -
ఆటోలను నిషేధించాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి,అనంతపురం:ఆటోలపై టీడీపీ సీనియర్ నేత,తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Sun, Nov 24 2024 12:56 PM -
ఇంట్లోనే ఈజీగా కర్లీ హెయిర్..!
కొందరికి గిరజాల జుట్టు అంటే ఇష్టంగా ఉంటుంది. నిజానికి వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా హెయిర్ స్టైల్‌ని మార్చేవాళ్లకు చిత్రంలోని ఈ హెడ్ బ్యాండ్ భలే చక్కగా పని చేస్తుంది. అందుకే చాలామంది కేశాలంకరణ ప్రియులు, హెయిర్ స్ట్రెయిటనర్తో పాటు హెయిర్ కర్లర్ వాడుతూ ఉంటారు.
Sun, Nov 24 2024 12:53 PM -
IND VS AUS 1st Test: అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
Sun, Nov 24 2024 12:49 PM -
సాక్షి కార్టూన్ 24-11-2024
Sun, Nov 24 2024 12:46 PM -
వికసిత భారత్‌లో యువత పాత్ర కీలకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఆదివారం)తన రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’లో మాట్లాడారు. ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇది 116వ ఎపిసోడ్.
Sun, Nov 24 2024 12:42 PM -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం
ఉమాన్: జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పలువురు దుండగులు కాల్పులకు పాల్పడడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
Sun, Nov 24 2024 12:40 PM -
అసెంబ్లీలో ఆ విషయం మర్చిపోయావా అఖిల ప్రియ.. భూమా కిషోర్‌రెడ్డి ఫైర్
సాక్షి, నంద్యాల జిల్లా: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆన్లైన్ మోసాల గురించి మాట్లాడటం కంటే ఆళ్లగడ్డలో జరిగే అరాచకాల గురించి మాట్లాడితే బాగుండేదంటూ భూమా అఖిల ప్రియపై వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డి మండిపడ్డారు.
Sun, Nov 24 2024 12:30 PM -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. టీమిండియా తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు!
పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపాడు. సిక్సర్‌తో వంద పరుగుల మార్కు అందుకున్న జైస్వాల్..
Sun, Nov 24 2024 12:30 PM -
రోబో చిత్రానికి రూ.9 కోట్లు
ఫొటోలో కనిపిస్తున్న ఈ రోబో పేరు ఐ–డా. ఈ రోబో కృత్రిమ మేధతో పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే తొలి ఏఐ ఆర్టిస్ట్. పైగా ఈ ఏఐ రోబో గీసిన చిత్రం ఇటీవల జరిగిన వేలంలో భారీ మొత్తానికి అమ్ముడైంది.
Sun, Nov 24 2024 12:28 PM
-
మరికొన్ని గంటల్లో కిస్సిక్ సాంగ్ సెన్సేషన్.. యూట్యూబ్ బ్లాస్ట్ పక్కా

సడన్ గా గడ్డం తీసేసిన మహేష్ బాబు.. షాక్ లో రాజమౌళి..?
మహేష్ బాబు, రాజమౌళి, టాలీవుడ్
Sun, Nov 24 2024 01:32 PM -
కుక్క పిల్లలకు బారసాల చేసిన కుటుంబం
కుక్క పిల్లలకు బారసాల చేసిన కుటుంబం
Sun, Nov 24 2024 01:26 PM -
ఆర్టీసీ బస్సులో విషాదం
ఆర్టీసీ బస్సులో విషాదంSun, Nov 24 2024 01:19 PM -
నవంబర్ 29న దీక్ష దివస్ నిర్వహించాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపు

Sun, Nov 24 2024 01:15 PM -
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

Sun, Nov 24 2024 01:08 PM -
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ

Sun, Nov 24 2024 01:05 PM
-
మరికొన్ని గంటల్లో కిస్సిక్ సాంగ్ సెన్సేషన్.. యూట్యూబ్ బ్లాస్ట్ పక్కా
మరికొన్ని గంటల్లో కిస్సిక్ సాంగ్ సెన్సేషన్.. యూట్యూబ్ బ్లాస్ట్ పక్కా
Sun, Nov 24 2024 01:36 PM -
సడన్ గా గడ్డం తీసేసిన మహేష్ బాబు.. షాక్ లో రాజమౌళి..?
మహేష్ బాబు, రాజమౌళి, టాలీవుడ్
Sun, Nov 24 2024 01:32 PM -
కుక్క పిల్లలకు బారసాల చేసిన కుటుంబం
కుక్క పిల్లలకు బారసాల చేసిన కుటుంబం
Sun, Nov 24 2024 01:26 PM -
ఆర్టీసీ బస్సులో విషాదం
ఆర్టీసీ బస్సులో విషాదంSun, Nov 24 2024 01:19 PM -
నవంబర్ 29న దీక్ష దివస్ నిర్వహించాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపు
నవంబర్ 29న దీక్ష దివస్ నిర్వహించాలని శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Sun, Nov 24 2024 01:15 PM -
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
Sun, Nov 24 2024 01:08 PM -
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ
Sun, Nov 24 2024 01:05 PM -
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ జోర్డన్ కాక్స్ కుడి చేతి బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యింది. క్వీన్టౌన్లో జరుగుతున్న నెట్ సెషన్ సందర్భంగా కాక్స్ గాయపడ్డాడు.
Sun, Nov 24 2024 01:35 PM -
కోహ్లి ‘రాకాసి’ సిక్సర్.. పాపం సెక్యూరిటీ గార్డ్ గుండు పగిలింది! వీడియో వైరల్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
Sun, Nov 24 2024 01:32 PM -
Rishabh Pant: ఐపీఎల్-2025 మెగా వేలం రోజే ఇలా..
పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. ఐపీఎల్-2025 మెగా వేలం జరిగే రోజే.. పంత్ ఇలా విఫలం కావడంతో నెట్టింట అతడి పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Sun, Nov 24 2024 01:27 PM -
విజయ్ కోసం స్థలాన్ని ఇచ్చిన రైతులకు డబ్బుతో పాటు విందు
మహానాడుకు స్థలాన్ని కేటాయించిన రైతులకు తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్ తాజాగా విందు ఇచ్చారు. మహానాడు జయప్రదం చేసిన వారికి బంగారు ఉంగరాలను అందజేశారు.
Sun, Nov 24 2024 01:26 PM -
ఆశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!
ఇది అత్యంత ప్రాచీనమైన కోటల్లో ఒకటి. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఉన్న ఈ కోట పేరు శిశుపాలగడ. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్ది నాటి కోట ఇది. ఈ కోట, దాని చుట్టు ఏర్పడిన నగరానికి చెందిన శిథిలాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి.
Sun, Nov 24 2024 01:22 PM -
ఈవీఎంల సాయంతో నకిలీ ఓట్లు: మాయావతి ఆరోపణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ఎస్పీ రెండు స్థానాల్లో, ఆర్ఎల్డీ ఒక స్థానంలో గెలుపొందాయి.
Sun, Nov 24 2024 01:16 PM -
చంద్రబాబూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
Sun, Nov 24 2024 01:13 PM -
విజయవాడలో బిజినెస్ ఎక్స్పో.. వ్యాపార అవకాశాలపై ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యాపార అవకాశాలు, ఉత్పత్తులపై ప్రచారం కల్పించేందుకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 1 వరకు విజయవాడలో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఏపీ చాంబర్స్ ప్రకటించింది.
Sun, Nov 24 2024 01:02 PM -
ఆటోలను నిషేధించాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి,అనంతపురం:ఆటోలపై టీడీపీ సీనియర్ నేత,తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Sun, Nov 24 2024 12:56 PM -
ఇంట్లోనే ఈజీగా కర్లీ హెయిర్..!
కొందరికి గిరజాల జుట్టు అంటే ఇష్టంగా ఉంటుంది. నిజానికి వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా హెయిర్ స్టైల్‌ని మార్చేవాళ్లకు చిత్రంలోని ఈ హెడ్ బ్యాండ్ భలే చక్కగా పని చేస్తుంది. అందుకే చాలామంది కేశాలంకరణ ప్రియులు, హెయిర్ స్ట్రెయిటనర్తో పాటు హెయిర్ కర్లర్ వాడుతూ ఉంటారు.
Sun, Nov 24 2024 12:53 PM -
IND VS AUS 1st Test: అరుదైన మైలురాయిని అధిగమించిన విరాట్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
Sun, Nov 24 2024 12:49 PM -
సాక్షి కార్టూన్ 24-11-2024
Sun, Nov 24 2024 12:46 PM -
వికసిత భారత్‌లో యువత పాత్ర కీలకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఆదివారం)తన రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’లో మాట్లాడారు. ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇది 116వ ఎపిసోడ్.
Sun, Nov 24 2024 12:42 PM -
ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం
ఉమాన్: జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పలువురు దుండగులు కాల్పులకు పాల్పడడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
Sun, Nov 24 2024 12:40 PM -
అసెంబ్లీలో ఆ విషయం మర్చిపోయావా అఖిల ప్రియ.. భూమా కిషోర్‌రెడ్డి ఫైర్
సాక్షి, నంద్యాల జిల్లా: అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆన్లైన్ మోసాల గురించి మాట్లాడటం కంటే ఆళ్లగడ్డలో జరిగే అరాచకాల గురించి మాట్లాడితే బాగుండేదంటూ భూమా అఖిల ప్రియపై వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్‌రెడ్డి మండిపడ్డారు.
Sun, Nov 24 2024 12:30 PM -
చరిత్ర సృష్టించిన జైస్వాల్.. టీమిండియా తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు!
పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన శతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపాడు. సిక్సర్‌తో వంద పరుగుల మార్కు అందుకున్న జైస్వాల్..
Sun, Nov 24 2024 12:30 PM -
రోబో చిత్రానికి రూ.9 కోట్లు
ఫొటోలో కనిపిస్తున్న ఈ రోబో పేరు ఐ–డా. ఈ రోబో కృత్రిమ మేధతో పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే తొలి ఏఐ ఆర్టిస్ట్. పైగా ఈ ఏఐ రోబో గీసిన చిత్రం ఇటీవల జరిగిన వేలంలో భారీ మొత్తానికి అమ్ముడైంది.
Sun, Nov 24 2024 12:28 PM -
Roshni Nadar: దిగ్గజ ఐటీ కంపెనీ వారసురాలు.. మోస్ట్ పవర్ఫుల్ మహిళ! (ఫొటోలు)
Sun, Nov 24 2024 01:19 PM