gurunath reddy
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: గురునాథ్ రెడ్డి
-
పార్టీ మార్పుపై గురునాథ్ రెడ్డి క్లారిటీ
-
కాంగ్రెస్ గూటికి ఉమ్మడి జిల్లా సీనియర్ నేతలు..
మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సీనియర్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డితో సహ పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు రాజేశ్‌రెడ్డితో పాటు వనపర్తి జిల్లాకు ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి తదితర నేతలు సైతం కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు సోమవారం ఢిల్లీ వేదికగా పార్టీ పెద్దల సమక్షంలో వెల్లడించారు. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతల పార్టీ మార్పుపై కొన్ని నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జూలై 14న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో వీరంతా పార్టీలో చేరనున్నట్టు ప్రకటించడంతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నెలకొంది. సొంత బలాన్ని ప్రదర్శించేలా.. మాజీ మంత్రి జూపల్లి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, వనపర్తి జిల్లా పెద్దమందడి ఎంపీపీ తూడి మేఘారెడ్డి, వనపర్తి ఎంపీపీ సానే కిచ్చారెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డి, ఇతర నేతలంతా ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జ్ ఠాక్రే సమక్షంలో సోమవారం చర్చలు జరిపి తామంతా పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. అయితే ఢిల్లీలోనే పార్టీ పెద్దల సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకుంటారని భావించగా, స్థానికంగానే ప్రజల మధ్య పార్టీ మారాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జూలై 14 కొల్లాపూర్ వేదికగా భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా తమ సత్తా చాటాలనే యోచనలో జూపల్లితో పాటు ఇతర నేతలున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను ఆహ్వానించి ఆయన సమక్షంలో కండువా కప్పుకుంటామని చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. బీఆర్ఎస్ను వీడిన తర్వాత ఇతర పార్టీలోకి వెళ్లే అంశంపై మాజీ మంత్రి జూపల్లి మొదటి నుంచి ఆచితూచి అడుగులు వేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ మార్పుపై మాత్రం ఎప్పుడూ పెదవి విప్పలేదు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీలో చేరుతారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌లో చేరేందుకే వేగంగా పావులు కదిపారు. కొత్త నేతలతో కలసివచ్చేనా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేర నుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే వీరి రాకతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏ మేరకు ప్రభావం చూపుతుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. పార్టీలో చేరుతున్న నేతలు తమ సొంత బలంతో పాటు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కేడర్ తమకు ఏ మేరకు కలసి వస్తుందోననే అంచనాలో ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో వీరికి పార్టీలోని పాత నేతలు ఎంత మేరకు సహకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొడంగల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆయన ముఖ్య అనుచరులు కోస్గి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కూర అన్న కిష్టప్ప, కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్ కూడా కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండాలని జూపల్లి భావిస్తుండగా, స్థానిక నేత చింతలపల్లి జగదీశ్వరరావు మాత్రం ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తానే బరిలో ఉంటానని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిత్వం తనకే వస్తుందని ఎమ్మెల్సీ కూచుకుళ్ల తనయుడు రాజేశ్‌రెడ్డి భావిస్తుండగా, రానున్న ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్టు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి స్పష్టం చేస్తుండటం గమనార్హం. పార్టీ అధిష్టానం సూచన మేరకు నేతలంతా నడుచుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వనపర్తిలో చేరనున్న మేఘారెడ్డి సైతం తానే పోటీ చేస్తున్నట్టు చెబుతుండటంతో ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డిచేరికపై ఇంకా వీడని సస్పెన్స్.. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ నుంచి తన కుమారుడు రాజేశ్‌రెడ్డికి టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తాను సైతం కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా చివరి నిమిషంలో వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముందుగా తన కుమారుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని నిర్ణయించగా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే ఆ పార్టీలో చేరాలని దామోదర్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు పదవికి రాజీనామా, కాంగ్రెస్‌లో చేరికపై నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రచారం సాగుతోంది. -
వైఎస్ విజయమ్మను కలిసిన గురునాథ్‌రెడ్డి
కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి శనివారం వైఎస్సార్ టీపీ గౌరవ అధ్యక్షు రాలు వైఎస్ విజయమ్మను మర్యాదపూర్వ కంగా కలిశారు. పార్టీ జిల్లా అధ్య క్షుడు తమ్మళి బాల్‌రాజ్‌తో కలిసి లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తో తనకు మంచి సాన్నిహిత్యం ఉండేదని గురునాథ్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. -
మనస్థాపంతో మాజీ ఎమ్మెల్యే రాజీనామా
సాక్షి, వికారాబాద్: డీసీసీబీ(జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) చైర్మన్ పదవి ఇస్తారేమోనని ఆశించిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి భంగపాటు ఎదురైంది. దీంతో మనస్తాపం చెందిన ఆయన తన పీఏసీఎస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. తనకు ఎవరిపై ద్వేషం లేదన్నారు. అదృష్టం లేకపోవడం వల్లే డీసీసీబీ చైర్మన్ పదవి రాలేదని విచారం వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య సమన్వయం లేదని తెలిపారు. దీనివల్ల ప్రజలకు మేలు జరగదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మంత్రులు కలిసకట్టుగా పనిచేయాలని కోరారు. డీసీసీబీ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారని, అందువల్లే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. కానీ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి సానుకూలత లేకపోవడంతో ఆయన డీసీసీబీ డైరెక్టర్ పదవికి నామినేషన్ కూడా వేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని బి.మనోహర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. -
‘కాంటినెంటల్’ చేతులు మారుతుందా?
‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధి: సింగపూర్, మలేసియాలకు చెందిన ‘పార్క్ వే పంటాయ్’ గ్రూపు నుంచి కాంటినెంటల్ ఆసుపత్రిని మళ్లీ తన చేతుల్లోకి తీసుకోవటానికి ప్రమోటరు డాక్టర్ గురునాథ్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీన్లో భాగంగా ఇటీవల అరబిందో ఫార్మా ప్రమోటర్లను కలిసి చర్చించడంతో అంతా డీల్ కుదిరిందనే అనుకున్నా... సాకారం కాలేదు. తాజాగా కొన్ని ఆర్థిక సంస్థల అండ తీసుకుని తానే మళ్లీ పార్క్ వే నుంచి వాటాను వెనక్కి తీసుకోవాలని గురునాథ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది కుదరని పక్షంలో చైనాకు చెందిన ఒక హెల్త్‌కేర్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా సమాచారం. ‘‘పార్క్‌వే గ్రూపునకు ప్రస్తుతం కాంటినెంటల్‌లో 52.3 శాతం వాటా ఉంది. తన అనుబంధ సంస్థ గ్లెనీగల్స్ డెవలప్మెంట్ పీటీఈ లిమిటెడ్ ద్వారా 2015లో దీన్ని 284 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో డీల్ బాగానే అనిపించినా... వాటా దక్కిన మరు క్షణం నుంచీ అది నియంత్రణను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. వైద్యుడైన డాక్టర్ గురునాథ్‌రెడ్డిని, ఆయన బృందాన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. అప్పటి నుంచీ ఆయన అసంతృప్తితోనే ఉన్నారు. మళ్లీ వాటాను చేజిక్కించుకోవటానికి రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాబట్టి పార్క్‌వేతో ఆయన కలిసి ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఏదో ఒకరోజు పార్క్ వే నిష్క్రమణ తప్పకపోవచ్చు’’ అని ఈ వ్యవహారాన్ని మొదటి నుంచీ పరిశీలిస్తున్న వ్యక్తులు ‘సాక్షి’తో చెప్పారు. నిజానికి అరబిందో ఫార్మా ప్రమోటర్లు రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టి వ్యక్తిగత హోదాలో కాంటినెంటల్ ఆసుపత్రిలో మెజారిటీ వాటా తీసుకుంటున్నారని, నిర్వహణను గురునాథ్ రెడ్డికే వదిలేస్తారని కూడా వార్తలొచ్చాయి. ఇవన్నీ అవాస్తవాలని సంబంధిత వర్గాలు తేల్చేశాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రి ప్రస్తుతం 300 పడకలతో నడుస్తోంది. 2.95 ఎకరాల్లో విస్తరించిన దీని సామర్థ్యాన్ని 750 పడకలకు విస్తరించే అవకాశం ఉంది. 2015లో మెజారిటీ వాటాను కొన్నాక... సీఈఓగా గురునాథ్ రెడ్డిని తొలగించి ఆయన స్థానంలో గ్రూప్ సీఈఓ టాన్ సీ లెంగ్‌ను నియమించింది పార్క్‌వే. అంతేకాకుండా 2017లో అదనపు పెట్టుబడి ద్వారా వాటాను డైల్యూట్ చేసి మరో 1.3 శాతాన్ని కేటాయించుకుంది. దీంతో గురున్ రెడ్డి వాటా 47.7 శాతానికి పరిమితమయింది. ఆ తరవాత కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయటంతో ఆయన ఎన్సీఎల్టీని కూడా ఆశ్రయించారు. నిజానికి ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు చెందిన పార్క్‌వే దేశంలో పలు ఆసుపత్రుల్లో దూకుడుగా పెట్టుబడులు పెట్టినా... ఏ ఒక్కటీ కలిసి రాలేదనే చెప్పాలి. గ్లోబల్ హాస్పిటల్స్. కోల్‌కతాలోని అపోలోతో పాటు కాంటినెంటల్‌లో పెట్టుబడులు పెట్టగా... కోల్‌కతా అపోలో నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. ఇక గ్లోబల్ వ్యవహారం కూడా అంత సజావుగా ఏమీ లేదు. ఇపుడు కాంటినెంటల్ పరిస్థితీ అదే తీరుగా ఉంది. -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి
సాక్షి, అనంతపురం: అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి.. ఆయన సమక్షంలో గురునాథ్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి.. వైఎస్ జగన్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలే తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదటనుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం పూటకో మాట మార్చారని, నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం తప్ప రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో పునాది నిర్మాణం పూర్తికాకపోయినా.. అక్కడకు వెళ్లి పదిసార్లు ఫోటోలకు పోజులిచ్చి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు బీజేపీతో కలిసిన చంద్రబాబు.. తన అవసరాల కోసం బీజేపీని వదిలిపెట్టి.. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో జతకట్టారని, తన ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురునాథ్‌రెడ్డి ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
టీడీపీకి గుర్నాథ్రెడ్డి రాజీనామా
అనంతపురం టౌన్: రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోగా.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన నివాసరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధితోపాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్న ఆశతోనే ఆనాడు టీడీపీలో చేరాను తప్ప...తన స్వప్రయోజనాలు, పదవులను ఆశించి పోలేదన్నారు. అయితే చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేసిందేమీ లేదన్నారు. కేవలం సొంత అభివృద్ధే అజెండాగా పని చేస్తున్నాడని విమర్శించారు. హంద్రీ నీవా కాలువ ద్వారా కృష్ణా నీటితో కరువు జిల్లాకు సాగునీరు అందిస్తారనుకుంటే అరకొరగా చెరువులు నింపడం తప్పితే ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదన్నారు. రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు కాస్తా...ఒట్టిసీమగా మారిందన్నారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సాకుగా చూపుతూ.. బీజేపీపై బురదజల్లే విధంగా వ్యవహరిస్తున్నాడు తప్పితే.. అభివృద్ధి చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. 60 ఏళ్లు ఏకదాటిగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర విభజనతో ఏపీలో ఏమైందో అందరికి తెలుసన్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు రాష్ట్రానికి మేలు చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అనైతిక పొత్తులను ప్రజలు స్వాగతించరన్నారు. ఇందుకు తెలంగాణ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. చిత్తశుద్ధిలేని టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వారమవుతామన్నారు. చిన్న పొరపాటుతో అనాడు రాజకీయ భిక్ష పెట్టిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని వదులుకోవాల్సి వచ్చింది తప్పితే... మరొకటి కాదన్నారు. ఆ పొరపాటును సరిదిద్దుకుంటామన్నారు. ఆ రోజు మా వెంట నడిచిన ప్రతి ఒక్కరూ నేడు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. మేమంతా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు షుకూర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మాజీ కార్పోటర్లు వెంకటేశ్‌చౌదరి, మల్లికార్జున, వెంకటసుబ్బయ్య, డివిజన్ కన్వీనర్ చేపల హరి తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
కోస్గి: ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనకు ఇప్పుడు రాజకీయాలు ముఖ్యం కాదని.. నియోజకవర్గ అభివృద్ధే ప్రధా న లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి గుర్నాథ్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా తా ను పనిచేసిన సమయంలో అప్పటి ప్రభుత్వాలు సహకరించకపోవడంతో అభివృద్ధి చేసేందుకు వీలు కాలేదని వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం సాధ్యమవుతోందన్నారు. కోస్గిలో బస్ డిపో, సీఐ కార్యాలయం, ఫైర్ స్టేషన్ ఏర్పాటుతోపాటు బొంరా స్పేట, దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. నాయకులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టి శివాజీ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గుర్నాథ్రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాలుగా కలగానే మిగిలిన సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని తెలిపారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా తాను నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని.. కేసీఆర్ తాజాగా కురిపించిన వరాలే ఆయనకు సమాధానమన్నారు. అభివృద్ధికి సహకరించాలి : ఎమ్మెల్సీ అన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపుతుందని, ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి స్థాయి మరచి చేసే వ్యక్తిగత విమర్శలు, బురదజల్లే రాజకీయాలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి సహకరిం చాలని ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగానే స్పందించి మంజూరు చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్న కిష్టప్ప, వైస్ ఎంపీపీ దోమ రాజేశ్వర్, జెడ్పీటీసీ అనిత, ఎంపీటీసీ మ్యాకల రాజేష్, నాయకులు బాల్‌రాజ్, శ్యాసం రామకృష్ణ, హన్మంత్‌రెడ్డి, ఓంప్రకాష్, డీకే.నాగేష్, బిచ్చప్ప, వెంకట్‌స్వామి, శ్యాం, మహిపాల్, రమేష్, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా గురునాథ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అనంతపురం(అర్బన్) అసెంబ్లీ నియోజక వర్గానికి నూతన సమన్వయ కర్త, కో-ఆర్డినేటర్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. నియోజక వర్గ సమన్వయ కర్తగా నదీమ్ అహ్మద్ నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. వారి నియామకాన్ని తెలియచేస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పటివరకూ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. -
మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డికి జగన్ నివాళి
కుటుంబసభ్యులకు పరామర్శ అనంతపురం: అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి(బీఎన్ఆర్) భౌతికకాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోమవారం సందర్శించి నివాళులర్పించారు. నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని అనంత పురంలోని స్వగృహానికి తీసుకొచ్చి సోమవారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఉంచారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి నేరుగా బీఎన్ఆర్ ఇంటికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళుల ర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. బీఎన్ఆర్ సోదరులైన మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి కన్నీటి పర్యంతమవ్వగా.. జగన్ వారిని ఓదార్చారు. కుటుంబ సభ్యులం దరూ ధైర్యంగా ఉండాలని జగన్ ఓదార్చారు. అనంతరం బీఎన్ఆర్ భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమి త్తం ప్రత్యేక రథంలో బీఎన్ఆర్ సొంతూరైన కణేకల్లు మండలం పెనకల పాడుకు తీసుకెళ్లారు. భౌతికకాయాన్ని కొంతసేపు అక్కడి ప్రజల సందర్శ నార్థం ఉంచి అనంతరం ఆయన పొలంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. -
నారాయణరెడ్డి ఫ్యామిలీకి వైఎస్ జగన్ పరామర్శ
-
అవినీతి కూపంలో నగరపాలక సంస్థ
– మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి – జనబలం కార్యాలయం ప్రారంభం అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ అవినీతి కూపమయిందని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక శారదానగర్‌లో జనబలం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప ప్రజా సమస్యలను గాలికొదిలేసి ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారన్నారు. నగరపాలక సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. యువత ఇటువంటి అవినీతిపరులను ఎండగట్టాలన్నారు. వారు చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టీడీపీ నేత జయరాంనాయుడు మాట్లాడుతూ అధికార పార్టీ తన భార్య హరిత ప్రాతినిధ్యం వహిస్తున్న 48వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేకు తొత్తులుగా ఉన్న వారికి పనులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అనంత నగరాభివృద్ధి వేదిక వ్యవస్థాపకుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డంపెట్టుకుని కోట్లు దోచుకోవడం సరికాదన్నారు. జనబలం రాష్ట్ర అధ్యక్షుడు బీ బాబాఫకృద్దీన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ జానకి, కార్పొరేటర్లు సరోజమ్మ, ఉమామహేశ్వర్, దుర్గేష్, కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షులు దాదా గాంధీ, జనబలం జిల్లా అధ్యక్షులు సాదిక్, ఎంఎస్ఎస్ సంఘం అధ్యక్షులు సాదిక్, ఎంఎండీ ఇమామ్, జీతేష్చౌదరి పాల్గొన్నారు. -
‘జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు వికృతానందం’
అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదని, ఆయన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వైఎస్సార్ సీపీ నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మెప్పుకోసమే జేసీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయనకు మతిస్థిమితం తప్పిందని మండిపడ్డారు. తమ నాయకుడు వైఎస్ జగన్ పై నోరుజారితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. జేసీ దివాకర్ రెడ్డి ఊసరవెల్లి అని, ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళతారని ఎద్దేవా చేశారు. జేసీ వ్యాఖ్యలతో చంద్రబాబు వికృతానందం పొందారని దుయ్యబట్టారు. కర్నూలు జిల్లాలో సోమవారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో దళిత ఎమ్మెల్యే ఐజయ్యకు మైకు ఇచ్చేందుకు ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధంకావాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించింది చంద్రబాబేనని గుర్తు చేశారు. -
ఏపీలో సర్వం బంద్,స్తంభించిన రవాణా వ్యవస్ధ
-
'చంద్రబాబు కాపు ద్రోహి'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి శుక్రవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు కాపు ద్రోహి అని ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న కాపులను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పి.... చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. కాపుల ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని తెలిపారు. -
'ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది'
అనంతపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము తెచ్చిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయలేని దుస్థితిలో వారున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమాలకు అనంతపురం నగరపాలక సంస్థ కేంద్ర బిందువుగా మారిందన్నారు. నగరపాలక సంస్థలో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నేతలకు గుర్నాథ్రెడ్డి సవాల్ విసిరారు. -
'చంద్రబాబు నీచరాజకీయాలు చేస్తున్నారు'
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామ్యం అని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ఆరోపించారు. ఆదివారం అనంతపురంలో గుర్నాథ్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీని అణచివేసేందుకు నీచరాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై గుర్నాథ్రెడ్డి నిప్పులు చెరిగారు. -
'కేంద్రం మెడలు వంచేదాక ఉద్యమం ఆగదు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేంత వరకు ఉద్యమాలు ఆగవని.. ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు అలుపు లేకుండా శ్రమించాలని వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతపురంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో ఈ నెల 29న చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. పార్టీలకతీతంగా.. ప్రతి ఒక్కరు కలిసి రావాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆయన అన్నారు. రాష్ట్రానికి మొండిచేయి చూపిన కేంద్ర ప్రభుత్వంలో తన మంత్రులను కొనసాగిస్తున్న బాబు ప్రత్యేక హోదా ప్రస్థావనే మరిచారని విమర్శించారు. -
'పుష్కర మరణాలు చంద్రబాబు హత్యలే'
హైదరాబాద్ : రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్‌లో తొక్కిసలాట ... 25 మంది భక్తులు దుర్మరణం చెందడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుర్నాధరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో గుర్నాధరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... పుష్కర మరణాలు చంద్రబాబు హత్యలే అని ఆరోపించారు. 2004లో కృష్ణా పుష్కరాల సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుని ఐదుగురు మరణించారు.... ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను చంద్రబాబు డిమాండ్ చేసిన సంఘటనను గుర్నాధరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు 25 మంది మరణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు తక్షణమే పదవి నుంచి వైదొలగాలని గుర్నాధరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాల్లో భద్రతా వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగిందని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం తిరుపతిలో మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్లు చూడవలసిన అధికారులు, పోలీసులు చంద్రబాబు సేవలో తరించారన్నారు. ఈ విషాదంపై చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్ సీపీ నేతలకు 14 రోజుల రిమాండ్
-
గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు 14 రోజుల రిమాండ్
అనంతపురం: రాప్తాడులో వైఎస్సార్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన ఘటనలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన వైఎస్సార్ సీపీ నేతలు గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలతో సహా 32 మందిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలపై పోలీసులు మరో నాలుగు కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై వారు మాట్లాడుతూ.. తాము ప్రసాద్ రెడ్డి మృతదేహాన్ని చూడటానికి వెళితే.. తమపై అక్రమ కేసులు బనాయించారన్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకే ఐదు అక్రమ కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశామని.. అయినా ఎస్పీ, డీఎస్పీలు తమపై కేసులు ఎందుకు నమోదు చేశారో వారే సమాధానం చెప్పాలన్నారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ సీపీ నేతలను కావాలనే వేధిస్తున్నారని న్యాయవాది నారాయణ రెడ్డి తెలిపారు. గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి 30 మందితో కలిసి ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. ప్రసాద్ రెడ్డి హత్య సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలీసులు శాంతి భద్రతలను ఎందుకు కాపాడలేదని ప్రశ్నించారు. ఇదే అంశంపై హెచ్ ఆర్సీని ఆశ్రయించామన్నారు. డీజీపీ నుంచి ఎస్పీ వరకూ చర్యలు తీసుకోవాలని హెచ్ ఆర్సీని కోరామని నారాయణ రెడ్డి తెలిపారు. -
అనంతపురం కోర్టు వద్ద భారీగా బలగాలు
అనంత:రాప్తాడులో వైఎస్సార్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం జరిగిన విధ్వంస కేసులో అరెస్ట్ చేసిన వైఎస్సార్ సీపీ నేతలు గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వీరితో పాటు మరో 32 మందిని కూడా పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. దీంతో కోర్టు వద్ద భారీ బలగాలను మోహరించడంతో అక్కడ టెన్షన్ వాతావారణం నెలకొంది. తాజాగా గుర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలపై మరో నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని అనంతపురం పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి వచ్చిన ఇద్దరు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో పాటు 15 మందితో కూడిన ప్రత్యేక బృందం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో అదుపులోకి తీసుకుంది. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం జరిగిన శివప్రసాదరెడ్డి హత్యానంతరం ఆ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి స్థానిక పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో గుర్నాథరెడ్డి నిందితుడని పోలీసులు చెప్పారు. దాదాపు నాలుగు వాహనాల్లో వచ్చిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి అనంతపురం తరలించారు. ఈ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు శనివారం 30 మంది వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని న్యాయస్థానంలో హాజరుపరుస్తూ రూపొందించిన రిమాండ్ కేసు డైరీలో, అంతకు ముందే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోనూ గుర్నాథరెడ్డి పేరు లేకపోవడం గమనార్హం. ఆయన అరెస్టును అర్ధరాత్రి దాటిన తరవాత అధికారికంగా ప్రకటించనున్నారని తెలిసింది. అరెస్టులపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం హత్య అనంతర ఘటనపై వైఎస్సార్సీపీ నేతలను బాధ్యుల్ని చేసి అరెస్టు చేయడం దారుణం. శాంతిభద్రతలను అదుపుచేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల అరెస్టులపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. - అనంత వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
వీఐపీ రిపోర్టర్ : మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి
-
రుణమాఫీ అమలులో చంద్రబాబు విఫలం: గుర్నాథ్ రెడ్డి
హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు. భూటకపు హామీలతో రైతులను, మహిళలను దగా చేశారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. టీడీపీ మెనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
జేసీ దివాకర్ రెడ్డి వల్లే అనంత హత్యలు
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో తమ పార్టీ కార్యకర్తల హత్యకు స్థానిక ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డే కారణమని వైఎస్ఆర్ సీపీ నాయకులు గుర్నాథ్రెడ్డి, అనంతవెంకట్రామిరెడ్డి, శంకర్ నారాయణలు ఆరోపించారు. హత్యకు గరైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త మల్లికార్జున మృతదేహంతో శనివారం అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అయితే వారి ఆందోళనకు పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వైఎస్ఆర్ సీపీ నేతలతోపాటు కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ఎస్పీ కార్యాలయం ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతగా మారింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు పెచ్చురిల్లాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్ఆర్ సిపి అభ్యర్థి భార్య ఓటు గల్లంతు
అనంతపురం: ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పౌరులు అందరికీ ఓటు హక్కు కల్పించలేకపోతోంది. దరఖాస్తు చేసుకున్న అందరి పేర్లు ఓట్ల జాబితాలో ఉండటంలేదు. జాబితాలో ఉన్న కొందరి పేర్లు తప్పుల తడకగా ఉన్నాయి. కొందరి పేర్లు ఒకరివి, ఫొటోలు మరొకరివి ఉంటున్నాయి. కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు ముఖ్యుల ఓట్లు కూడా గల్లంతవుతున్నాయి. మొన్న ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో హాస్యనటుడు బ్రహ్మానందం కుటుంబానికే ఓట్లు లేవు. బ్రహ్మానందం ఎన్నికల సంఘం తరపున ఓటు విలువ గురించి ప్రచారం చేశారు. ఓటు వేయమని కోరారు. అటువంటి ఆయన పేరు ఓటర్ల జాబితాలో లేదు. ఓట్ల విషయంలో ఇలాంటి విచిత్రాలు ఎన్నో జరుగుతుంటాయి. ఈ రోజు ఓ అభ్యర్థి భార్య ఓటు వేయడానికి వెళ్లేసరికే, ఆమె ఓటును వేసేసినట్లు సిబ్బంది చెప్పారు. ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి భార్య కేఎస్ఆర్ కాలేజీ పోలింగ్ కేంద్రం వద్దకు ఓటు వేయడానికి వెళ్లారు. అందరితోపాటు వరుసలో నిలబడి లోపలకు వెళ్లారు. అప్పటికే ఆమె ఓటు వేసేసినట్లు ఎన్నికల సిబ్బంది చెప్పారు. దాంతో గుర్నాథ్రెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ కారణంగా అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. తరువాత అధికారులు వచ్చి ఆమెకు ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ తాము వెళ్లేసరికే తన భార్య ఓటును వేసేనిట్లు చెప్పారన్నారు. తన భార్య ఓటు పోలైపోయినట్లు అక్కడ నోట్ చేసి ఉంది. అయితే నెంబరు 413కు బదులు, 418ని రౌండ్ చేశారని తెలిపారు. అధికారులు వచ్చి ఈ విషయాన్ని గుర్తించి తన భార్యకు ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లను తొలగించినట్లు ఆయన ఆరోపించారు. -
వారికే పెద్దపీట
గులాబీ దళపతి వలస నేతలను నమ్ముకున్నట్టున్నారు. వచ్చిన వారికి వచ్చినట్లే టికెట్లతో స్వాగతిస్తున్నారు. దీనితో స్వపక్షంలో విపక్షం తలెత్తి అసమ్మతి రాగాలు జోరుగా వినిపిస్తున్నాయి. దీన్ని కేసీఆర్ హామీల మంత్రంతో సర్దుబాటు చేస్తున్నా పార్టీని నమ్ముకున్న కేడరులో అసంతృప్తి రగులుతోంది. అయితే అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికలకు శంఖారావం చేశారు. ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉత్కంఠకు తెర వేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు లోక్స భ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్‌లో టికెట్ దక్కక పోవడంతో టీఆర్ఎస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డికి కొడంగల్ టికెట్ కేటాయించారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి నెల రోజుల క్రితం పార్టీలో చేరిన శివకుమార్‌రెడ్డి పేరుకు తుది జాబితాలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చా రు. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాల అ భ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండో జాబితాలో షాద్‌నగర్ నుంచి అంజయ్య యాదవ్ పేరును ఖరారు చేశారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, నాగర్‌కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ మంద జగన్నాథంకు అవకాశం లభించింది. నారాయణపేట నియోజకవర్గంపై టీడీపీ, బీజేపీ, కొ డంగల్‌లో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విభేదాల తో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపికను వా యిదా వేసింది. కొడంగల్‌లో టికెట్ దక్కని గుర్నాథ్రె డ్డి సోమవారం రాత్రి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కొడంగల్ నుంచి పున్నం చంద్ లా హోటీ టీఆర్ఎస్ టికెట్ ఆశించినా గుర్నాథ్రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. నారాయణపేట నుంచి టీ ఆర్ఎస్ టికెట్ ఆశించి పార్టీలో చేరిన శివకుమార్ రెడ్డి పేరు తొలి రెండు జాబితాల్లో లేకపోవడంతో ఉత్కం ఠతో ఎదురు చూశారు. టీడీపీ, బీజేపీ నడుమ పొత్తుల పంచాయతీ తేలకపోవడంతో టీఆర్ఎస్ టికెట్ శివకుమార్‌రెడ్డికి దక్కడం పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాపై స్పష్టత రావడంతో నారాయణపేట అభ్యర్థిని కూ డా ఖరారు చేసి జిల్లాలో టికెట్ల ఎం పిక కసరత్తును పూర్తి చేశారు. ఉన్నవారికి ఒత్తిచేయి టీఆర్ఎస్ ప్రకటించిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో ఇతర పార్టీల నుంచి చేరిన నేతలకే పెద్దపీట వేసినట్లు జాబితా వెల్లడిస్తోంది. చివరి నిముషంలో పార్టీలో చేరిన నేతలకు కూడా టికెట్లు దక్కడంతో ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు దిక్కులేకుండా పోయింది. జడ్చర్ల, అచ్చంపేట, షాద్‌నగర్, కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఎంపీ అభ్యర్థులు జితేందర్‌రెడ్డి (బీజేపీ, టీడీపీ), మంద జగన్నాథం (టీడీపీ, కాంగ్రెస్) నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడం గమనార్హం. శివకుమార్ రెడ్డి (కాంగ్రెస్, వైఎస్సార్సీపీ), గుర్నాథ్రెడ్డి (కాంగ్రెస్), వై.ఎల్లారెడ్డి (టీడీపీ), జైపాల్ యాదవ్ (టీడీపీ), మర్రి జనార్దన్ రెడ్డి (టీడీపీ), జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్), కృష్ణమోహన్ రెడ్డి (టీడీపీ, వైఎస్సార్సీపీ), ఆల వెంకటేశ్వర్ రెడ్డి (టీడీపీ) నేపథ్యం నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఆలంపూర్ నుంచి పోటీ చేస్తున్న మంద శ్రీనాథ్ నాగర్‌కర్నూలు ఎంపీ మంద జగన్నాథ్ కుమారుడు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీజీఓ నేత వి.శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం లభించింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఇబ్రహీం ఇప్పటికే పార్టీని వీడగా టికెట్ దక్కని గట్టు భీముడిని ఎమ్మెల్సీ హామీతో కేసీఆర్ చల్లబరిచారు. కల్వకుర్తి టికెట్ ఆశించిన బాలాజీ సింగ్ అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. -
'హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీని స్వాగతిస్తున్నాం'
రానున్న ఎన్నికల్లో సీమాంధ్రలోని 20కి పైగా ఎంపీ,130కి పైగా ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి జోస్యం చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో గుర్నాథరెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి రూ.50 కోట్లు ఇచ్చి ఆ పార్టీలో చేరారని ఆయన ఆరోపించారు. ఆ విషయం వాస్తవం కాదా అంటూ జేసీ ప్రశ్నించారు. గతంలో చంద్రబాబుని నోటికొట్చినట్లు తిట్టి... ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని టీడీపీలో చేరావంటూ జేసీని గుర్నాథరెడ్డిని విమర్శించారు. హీరో బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ పోటీ చేసిన ఆ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని గుర్నాథరెడ్డి చెప్పారు. -
'టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి చందబాబుదే'
అనంతపురం: మాజీ మంత్రి జేసీ దివాకర రెడ్డిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి మండిపడ్డారు. టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుదేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో జేసీ పనిచేస్తున్నారని గుర్నాథ్ రెడ్డి విమర్శించారు. జేసీ 35 కోట్ల రూపాయలు ఇచ్చి టీడీపీలో చేరుతున్నారని ఆరోపించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని గుర్నాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే బాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన లేఖ ఆధారంగానే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. జగన్ ఓదార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి తెలిపారు. త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారని ఆయన తెలియచేశారు. -
ఆయన... సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది
-
ఆయన... సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది
సమైక్య ముసుగులో విభజనకు పూర్తి స్థాయిలో తోడ్పడుతున్న వ్యక్తి ఎవరైన ఉన్నారంటే అది రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో టి.బిల్లు చర్చ సందర్బంగా గుర్నాథ్రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా శైలజానాథ్ సమైక్యవాదానికి తూట్లు పొడిచారని అన్నారు. సమైక్య కన్వీనర్‌గా ఉన్న శైలజానాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చేశారని గుర్నాథ్రెడ్డి ప్రశ్నించారు. -
'వైఎస్ మరణం వెనక సోనియా, బాబు, రిలయన్స్'
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనక సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రిలయన్స్ సంస్థల హస్తముందని ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబునాయుడు తహతహలాడుతున్నారని, అసలు చంద్రబాబు నాయుడు సమైక్యవాదో, విభజనవాదో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు అబద్ధాల కోరు అని, దమ్ముంటే ఆయన సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని గుర్నాథరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసిన తర్వాత మాత్రమే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరగాలని ఆయన అన్నారు. -
అనంతపురంలో ఘనంగా జగన్ బర్త్‌డే వేడుకలు
-
సమైక్య ముసుగులో విభజనకు సీఎం సహకారం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాద ముసుగులో రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి మండిపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని, అసెంబ్లీని ఇప్పటికిప్పుడు రద్దు చేస్తే వెంటనే రాష్ట్ర విభజన ఆగుతుందని ఆయన అన్నారు. ఇక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం విభజన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని గుర్నాథరెడ్డి విమర్శించారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, గుర్నాథరెడ్డి నేతృత్వంలో అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో సోనియాగాంధీ దిష్టిబొమ్మను తోపుడుబండిపై పెట్టుకుని శవయాత్ర చేసి, అనంతరం ఆ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే క్లాక్ టవర్ వద్ద కూడా కొందరు సమైక్యవాదులు నిరసన తెలిపారు. టవర్ క్లాక్‌పై నల్లజెండా కప్పి ఎగరేశారు. -
సీమాంద్ర ఎంపీల అసమర్ధత వల్లే రాష్ట్ర విభజన
-
'జగన్ నాయకత్వంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం'
అనంత: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి నాయకత్వంలో సమైక్య ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తెలిపారు. ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలని కోరుతున్న తమ పార్టీ త్వరలో సమైక్య ఉద్యమాన్ని చేపడుతుందని గుర్నాథ్ రెడ్డి తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎంపీల చేతగానితనం వల్లే రాష్ట్ర విభజన జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు ఓట్లు-సీట్లు తప్పా ప్రజా సమస్యలు పట్టడం లేదని తెలిపారు. వైఎస్సార్ సీపీ అద్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రజాదరణ చూసి కాంగ్రెస్, టీడీపీలు ఓర్వలేకపోతున్నాయన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమైక్యవాదో..?విభజన వాదో తేల్చాలని గుర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. -
రచ్చబండ రసాభాస
‘అనంత’లో చివరి రోజు కార్యక్రమాలు రచ్చరచ్చ అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే గురునాథరెడ్డి సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ-3 చివరి రోజు కార్యక్రమం రసాభాసగా మారింది. అనంతపురంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులను సమస్యలపై ప్రశ్నిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. అదే సమయంలో ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్డీవో హుసేన్‌సాబ్ ఎమ్మెల్యే నుంచి మైక్ లాక్కున్నారు. అనంతరం నగర పాలక సంస్థ కమిషనర్ రంగయ్య, ఇతర అధికారులు ఎంపీ వెంట వెళ్లిపోయారు. దీంతో వేదికపై జరగాల్సిన పింఛన్లు, రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకండా అర్ధంతరంగా సభను ముగించి వెళ్లడాన్ని నిరసిస్తూ గురునాథరెడ్డి సప్తగిరి సర్కిల్లో రోడ్డుపై మూడు గంటల పాటు బైఠాయించారు. పోలీసు అధికారుల సూచన మేరకు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి వెళుతుండగా మార్గమధ్యలో రెండవ పట్టణ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అలాగే, అమడగూరులో జరిగిన రచ్చబండ వేదికపై వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో లేకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నేత డాక్టర్ హరికృష్ణ నేతృత్వంలో గ్రామస్తులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఒత్తిడికి తలొగ్గిన అధికారులు వేదికపై వైఎస్ ఫొటో పెట్టారు. అయితే, దాన్ని జీర్ణించుకోలేకపోయిన సభాధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అధికారులను దుర్భాషలాడుతూ వేదికపై నుంచి కిందకు దిగిపోయారు. పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన తరువాతే సభ నిర్వహించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు పట్టుబట్టడంతో ఉరవకొండలో జరిగిన రచ్చబండలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పామిడిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తాను సమైక్యవాదులు అడ్డుకున్నారు. -
ఉద్యోగులను ముఖ్యమంత్రి పక్కదారి పట్టించారు: గుర్నాథరెడ్డి
ఉద్యోగులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పక్కదారి పట్టించారని, అందువల్లే రెండు నెలలుగా ఉధృతంగా సమ్మె చేస్తున్న వాళ్లు ఉన్నట్టుండి సమ్మె విరమించుకున్నారని అనంతపురం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్నాథరెడ్డి అన్నారు. సమైక్య వాద ముసుగులో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెరవెనుక మాత్రం రాష్ట్ర విభజనకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తున్నారని, ఆయన అచ్చంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కోవర్టు అని గుర్నాథరెడ్డి మండిపడ్డారు. ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నిర్వహిస్తున్న సమైక్య శంఖారావం సభ తర్వాత ఢిల్లీ పెద్దలు దిగిరావాల్సిందేనని ఆయన అన్నారు. -
మంత్రి రఘువీరా పై గుర్నాధరెడ్డి సంచలన ఆరోపణలు
-
'మంత్రి రఘువీర ఆస్తులపై సీబీఐతో విచారించండి'
2004కు ముందు కోల్డ్ స్టోరేజీ కరెంట్ బిల్లు కట్టలేని ఎన్.రఘువీరా రెడ్డి మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని నేడు వేల కోట్ల రూపాయిలు అక్రమంగా సంపాదించారని అనంతపురం ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి ఆరోపించారు. రఘువీరారెడ్డి ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని మహేంద్రగిరి హిల్స్‌లో 23 ఎకరాలను ఆయన ఆక్రమించారన్నారు. బెంగళూరులో రూ. 350 కోట్లతో స్టార్ హోటల్ నిర్మించారన్నారు. ఒరిస్సాలో 1200 ఎకరాలు కొనుగోలు చేసి వాటిలో పామాయిల్ తోటలు వేశారన్నారు. మైసూర్ సమీపంలో 60 ఎకరాల్లో ఫాంహౌస్ నిర్మించారని పేర్కొన్నారు. పుట్టపర్తి సత్యసాయిబాబా ఆస్తులను సైతం రఘువీరా రెడ్డి వదలలేదని తెలిపారు. ట్రస్టుతో రహస్య ఒప్పందం తర్వాతే బాబా మరణించిన సంగతి వెల్లడించారన్నారు. పెనుగొండలోని కాళేశ్వర స్వామి ఆస్తులపై కన్నెసి వాటిని కూడా అక్రమించిన వైనాన్ని గుర్నాధ్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. మంత్రి రఘువీర ఆస్తులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి వెల్లడించారు. -
'సీడబ్ల్యూసీ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి'
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తలచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రకటన వెనక్కి తీసుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం కడపలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతంలో సీడబ్ల్యూసీ ముందుగా నిర్ణయం తీసుకన్న అనేక అంశాలను వెనక్కి తీసుకున్న సంఘటనలు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. -
అనంతపురంలో భారీగా నిలిచిపోయిన వాహనాలు
-
నేల పై కూర్చుని నిరసన తెలిపిన గుర్నాధరెడ్డి
-
ఎమ్మెల్యే గురునాథరెడ్డి రాజీనామా