ఫైనల్ అప్రూవుడ్ లేనందునే..
టీఎస్ బీపాస్ నిబంధనల ప్రకారం లేఅవుట్లో భవన నిర్మాణాలు చేపట్టాలంటే డీటీసీపీ ఫైనల్ అప్రూవుడ్ ఉండాల్సిందే. జిల్లా కేంద్రంలో ఒక్క లేఅవుట్‌కు కూడా ఇది తీసుకోలేదు. ఇలాంటి వాటిలో ప్లాట్లకు గత అధికారులు నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులిచ్చారు. అందుకే నిర్మాణ పర్మిషన్లు నిలిపివేశాం. కొన్ని లేఅవుట్లలోని ఇండ్ల అనుమతులనూ రద్దు చేశాం. వాటి రిజిస్ట్రేషన్లనూ రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ అధికారులకు లేఖ రాశాం.
– సుమలత, టౌన్ ప్లానింగ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment