‘ఇందిరమ్మ’ సర్వేపై అభ్యంతరాలా ... | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’ సర్వేపై అభ్యంతరాలా ...

Published Sat, Dec 21 2024 12:15 AM | Last Updated on Sat, Dec 21 2024 12:15 AM

-

● అందుబాటులో టోల్‌ఫ్రీ నం.1800 425 1939

కై లాస్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు సర్వేకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నట్‌లైతే టోల్‌ ఫ్రీనంబర్‌ 1800 425 1939కు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్‌ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఈ నెల 21నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేసే ఈ ఫిర్యాదుల వి భాగాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement