కై లాస్‌నగర్: నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆకాంక్ష జిల్లాలు, ఆకాంక్ష బ్లాకుల కార్యక్రమ నిర్వహణపై ఆ సంస్థ చైర్మన్ శుక్రవారం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. సంపూర్ణత అభియాన్‌లో అత్యుత్తమంగా ప్రదర్శించిన బ్లాకులు, జిల్లాలకు పురస్కారాలను ప్రోత్సహించడంపై చర్చించారు. ఇతర సూచికలను పూర్తి చేయడం, ప్రత్యేక ప్రాజెక్టులపై పని చేయడం, వాటిని తగినట్లుగా ప్రణాళికలో చేర్చడం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లే దిశగా చర్చించినట్లుగా పేర్నొన్నారు. ఇందులో నీతి ఆయోగ్ కోఆర్డినేటర్ రాహుల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment