సరదాల సంక్రాంతి వచ్చేసింది. మూడు రోజుల పండుగలో భాగంగా స
● సొంతూళ్లకు చేరిన జనం ● ఘనంగా భోగి వేడుకలు ● ఘుమఘుమలాడుతున్న పిండివంటలు ● పతంగులతో చిన్నారుల కేరింతలు
పండుగకు తప్పకుండా వస్తా..
నేను పాల్వంచలో ఇంజినీరింగ్ చదువుతున్నా. ఏటా సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చి ఉత్సాహంగా గడుపుతాను. ఏ పండుగకు రాకపోయినా దసరా, సంక్రాంతికి మాత్రం తప్పకుండా వస్తాను. పిండివంటలు చేయడం, ముగ్గులు వేయడం, అందరితో కలసి పండుగ జరుపుకోవడం సంతోషంగా
ఉంటుంది.
– దాసరి శ్వేత, పిప్పల్‌కోటి, భీంపూర్
నెల ముందు నుంచే ప్లాన్..
తాంసి: ఉద్యోగ రీత్యా కొన్నేళ్లుగా కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నా. ఎన్ని పనులున్నా దసరా, సంక్రాంతి వంటి పండుగలకు తప్పకుండా వస్తాం. నెల ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాం. రెండు రోజుల క్రితమే వచ్చాం. అందరితో కలిసి పండుగ చేసుకోవడం ఆనందంగా ఉంటుంది. – నరేశ్, తాంసి
లాండసాంగ్విలో కుంటుంబ సభ్యులతో కలిసి పిండి వంటల తయారీ
Comments
Please login to add a commentAdd a comment