కైలాస్‌నగర్: జిల్లాలోని ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో శిక్షణ, స్వయం ఉపాఽధి కల్పించేందు కు ఈ నెల 20న ఉట్నూర్ గిరిజన ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రధాన మంత్రి జాతీయ శిక్షణ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రి న్సిపల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీసీ ఫుడ్ డివిజన్ (హైదరాబాద్), ఎల్‌జీ హోప్ (హైదరాబాద్), ఎల్‌అండ్‌టీ (పుణే) లాంటి ప్ర ముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పేరు ను గూగుల్ లింక్ ద్వారా ముందుగా నమో దు చేసుకోవాలని తెలిపారు. ఐటీఐ పాస్ సర్టిఫికెట్, ఎస్సెస్సీ మెమో, ఆధార్‌కార్డ్, అ ప్రెంటీస్ రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీతో ఉట్నూర్‌లోని ఐటీఐ కళాశాలలో జరిగే మేళాకు హాజరుకావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment