సమరశంఖమై.. | - | Sakshi
Sakshi News home page

సమరశంఖమై..

Published Sat, Dec 14 2024 1:57 AM | Last Updated on Sat, Dec 14 2024 1:57 AM

సమరశం

సమరశంఖమై..

యూరియా బ్లాక్‌లో కొన్నాం

ధాన్యం కొనుగోలు ప్రక్రియను దళారుల చేతులో పెట్టారు. ఈ ఏడాది యూరియా కూడా సరైన సమయంలో దొరకక.. బ్లాక్‌లో కొనుక్కొని పంటకు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

– రాజేష్‌ కన్నా, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు

దిగులుగా ఉంది

కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తోంది. అయినప్పటికీ రైతు భరోసా ఇవ్వకపోవడం శోచనీయం. గత ఐదేళ్లూ ఎంత నిశ్చింతగా బతికామో ఇప్పుడు అంత దిగులుగా ఉంది.

– నీటిపల్లి లక్ష్మి, తేగాడ గ్రామం, కశింకోట మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
సమరశంఖమై.. 1
1/3

సమరశంఖమై..

సమరశంఖమై.. 2
2/3

సమరశంఖమై..

సమరశంఖమై.. 3
3/3

సమరశంఖమై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement