ఉపాధి చూపుతున్నాం
రిజర్వ్ ఫారెస్టు సమీప గ్రామాల్లోని రైతులు, యువతకు అడవి ద్వారా ఉపాధి మార్గం చూపుతున్నాం. పశువుల మేత, తేనె పట్టు కోసం ప్రత్యేకంగా ప్లాంటేషన్ చేపట్టాం. అలాగే చెట్లను కొట్టకుండా పర్యవేక్షించడం, ఎండుగడ్డికి నిప్పు పెట్టకుండా గొర్రెలు, పశువుల కాపర్లకు అవగాహన కల్పిస్తున్నాం. అడవుల్లోకి వచ్చే రైతులు, యువకులు, మహిళలకు ఇబ్బందులు కలిగించకుండా బీట్ ఆఫీసర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాం.
– ఎస్.యామినీ సరస్వతి,
ఎఫ్‌ఆర్‌ఓ, బుక్కపట్నం
Comments
Please login to add a commentAdd a comment