సాక్షి ప్రత్యేకం: ఏపీలో సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో సంక్షేమ ప్రభుత్వానికి దక్కుతున్న ప్రజాదరణను టీడీపీ ఏమాత్రం ఓర్చుకోలేకపోతోంది. ప్రతిపక్షంగా ప్రభుత్వంపై విమర్శలకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో.. అనుకూల మీడియా ద్వారా సంక్షేమంపై విషం చిమ్ముతోంది. ఆ విషయంపై నిజాలు నిగ్గుతేల్చి పచ్చ బ్యాచ్‌ను దుమ్ముదులిపి పారేసి.. వాస్తవాలను తేల్చేద్దాం .. గన్ షాట్‌గా..
1. కుప్పంలో 36 వేల బోగస్ ఓట్లు.. ఇప్పటి దాకా బాబు దొంగమార్గంలోనే గెలిచారా ?
2. వాలంటీర్ల పేరెత్తితే వణుకు.. దేశమే జేజేలు కొట్టిన వ్యవస్థపై ఎందుకీ పచ్చ విషం ?
3. దావోస్ ఆహ్వానంపై ఎల్లో టీమ్ ఏడుపు.. నాడు చంద్రబాబు పర్యటనతో ఒరిగిందేంటి ?
శనివారం రాత్రి ఏడు గంటలకు.. తిరిగి ఆదివారం ఉదయం ప్రసారం అవుతుంది.. సాక్షి గన్‌షాట్..
Comments
Please login to add a commentAdd a comment