నేడు ఎస్పీతో ఫోన్ ఇన్
కొత్తగూడెంఅర్బన్ : నూతన సంవత్సర వేడుకలకు యువత, ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పోలీస్ అధికారులు నూతన సంవత్సర వేడుకల్లో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఈవెంట్ల నిర్వహణ అనుమతి, రహదారుల మూసివేత, దేవాలయాలు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో బందోబస్తు ఏర్పాట్లు, ఇతర అంశాలపై అనుమానాలు, సందేహాలు ఉంటే నేరుగా జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని ‘సాక్షి’ కల్పించింది. నేడు (సోమవారం) సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఎస్పీతో మాట్లాడి విషయాన్ని నేరుగా తెలుసుకోవచ్చు.
సోమవారం (30.12.2024)
సమయం మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు
ఫోన్ నంబర్ :
08744 - 243666
Comments
Please login to add a commentAdd a comment