పంటలపై ఏనుగుల దాడి
బోడబండ్ల ఫారెస్ట్ బీట్ పరిధిలోని అటవీ శివారు గ్రామాల్లో పంటలపై ఏనుగులు వరుస దాడులు చేస్తున్నాయి.
పంట మొత్తం పోయింది...
మాది గంగాధర నెల్లూరులోని అక్కన్నగారిపల్లి. వ్యవసా యం చేసుకుని జీవిస్తుంటాం. జూన్‌లో వరి పంట సాగు చేశాం. ఎకరాలో పంట సాగు చేస్తే రూ.30 వేల వరకు ఖర్చు అయింది. నవంబర్‌లో కోత కోద్దామని అనుకుంటున్నాం. ఇంతలో తుపాను వచ్చి పంట మొత్తం దెబ్బతింది. నేలవాలిన పంట మొత్తం మొలకలొచ్చి ఏం చేయలేకపోయాం. ఫొటోతో సరిపెట్టకుండా పరిహారం ఇస్తే మేలు.
– బాబు, రైతు, గంగాధరనెల్లూరు
రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి
రెండు ఎకరాలో వరి సాగు చేస్తే పంట మొత్తం వర్షార్పణం అయింది. మేము సేద్యాన్నే నమ్ముకునే జీవించే వాళ్లం. అనావృష్టి, అతివృష్టితో పంటలు దెబ్బతింటున్నాయి. వ్యవసాయం చేయాలంటేనే భయం వేస్తోంది. ఇప్పుడు రైతులు అడిగితే అప్పులు ఇచ్చేవారు కూడా లేరు. ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి. పంట నష్టపరిహారం చెల్లించడంతోపాటు అన్నదాత సుఖీభవ రూ. 20వేలు ఇవ్వాలి.
– జయరామయ్య, రైతు, శ్రీరంగరాజుపురం
– IIలో
Comments
Please login to add a commentAdd a comment