దగాపడిన వారికి దన్నుగా వైఎస్సార్ సీపీ
డిసెంబరు 14
రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రూ.20 వే లు అందించపోవడం, ఉచిత పంట బీమా ఎత్తివేయడానికి ఖండిస్తూ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ నిరసన తెలిపింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు, రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు.
డిసెంబరు 27
కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోకవర్గాలలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, విద్యుత్ వినియోగదారులు నిరసన ప్రదర్శన, ర్యాలీలు, విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ధర్నా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment