ఆనందంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

ఆనందంగా ఉంది

Published Mon, Dec 23 2024 1:19 AM | Last Updated on Mon, Dec 23 2024 1:19 AM

 ఆనంద

ఆనందంగా ఉంది

పాఠశాలలో 50 ఏళ్ల పూర్వ విద్యార్థులకు సంబంధించిన గోల్డెన్‌ జూబ్లీ వేడుకలను నిర్వహిచడం ఆనందంగా ఉంది. నాతో పాటు తోటి పూర్వ విద్యార్థులు తొమ్మిది నెలల పాటు కృషి చేయడంతోనే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది.

– నాగమళ్ల అశోక్‌, కమిటీ కన్వీనర్‌

49 ఏళ్లకు కలుసుకోవడం

సంతోషంగా ఉంది

పాఠశాలలో 1974 బ్యాచ్‌కి చెందిన నా బాల్య మిత్రులను 49 ఏళ్ల తరువాత కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాం.

–మత్తటి రాంరెడ్డి, రిటైర్డ్‌ హెచ్‌ఎం

వేడుకలు జీవితాంతం

గుర్తుంటాయి

18 సంవత్సరాల తరువాత ఈ వేడుకల సందర్భంగా పాఠశాలకు రావడం ఆనందంగా ఉంది. ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తుంటాయి.

– మౌనిక, పూర్వ విద్యార్థిని

No comments yet. Be the first to comment!
Add a comment
 ఆనందంగా ఉంది1
1/1

ఆనందంగా ఉంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement