టార్గెట్లు విధించినందుకేనా?
హనుమకొండ(వరంగల్ అర్బన్) జిల్లా పరిధి కాజీపేట, హనుమకొండ, వరంగల్, ఖిలా వరంగల్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మద్యం విక్రయాలు పెరగాలని ఆ శాఖ.. అధికారులకు టార్గెట్లు విధించినట్లు తెలిసింది. ఆ మేరకు విక్రయాలు గతేడాదితో పోలిస్తే రెట్టింపయ్యాయి. కాగా.. విలీన గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ వ్యాపారం సాగింది. గ్రామాల్లోని షాపుల్లో యథేచ్ఛగా, అధిక ధరలకు మద్యం విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక స్టిక్కర్ వేసి ఉన్న మద్యాన్ని ఎమ్మార్పీ కంటే రూ.20 అధిక ధరకు వైన్స్ నుంచి తీసుకెళ్లి దుకాణాల నిర్వాహకులు అమ్ముకున్నట్లు సమాచారం.
● నగరంలో జోరుగా
అమ్మకాలు
● న్యూ ఇయర్ వేడుకల్లో
అబ్కారీ శాఖకు కిక్కు
● గతేడాది రికార్డు
బ్రేక్ చేసిన
మందుబాబులు
Comments
Please login to add a commentAdd a comment