అమలేది?
శుక్రవారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2025
2023 సంవత్సరంలో ఈ నియమాలు వచ్చినప్పటికీ.. ఇటీవలి వరకు అధికా రులు శ్రద్ధ పెట్టకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. నగర, పట్టణ ప్రాంతా ల్లో వాణిజ్య అవసరాలకు నీటిని విచ్చలవిడిగా వినియోగిస్తున్నా.. పర్యవేక్షించిన సందర్భాలు కనిపించలేదు. భూగర్భ జలాల నియంత్రణకు విజిలె న్స్ కమిటీని ఏర్పాటు చేసి నియంత్రించాల్సి ఉండగా.. ఆ దిశగా జిల్లా అధికా ర యంత్రాంగం చర్యలు చేపట్టిన దాఖలాలు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా జీఓ నంబర్ 15 అమలు జరగడం లేదని తెలుస్తోంది.
22 సంస్థలకు ‘నో అబ్జెక్షన్’
హనుమకొండ జిల్లాలో పరిశ్రమలు, హాస్పిటళ్లు, హోటళ్లు, రైస్‌మిల్లులు, ఇతర ప్యాకేజ్డ్ వాటర్ సప్లయర్స్ వంటి వాణిజ్య సంస్థలు ప్రస్తుతానికి 400 వరకు ఉన్నట్లుగా భూగర్భ జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. 22 సంస్థలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేశారు.
70 లీటర్లు
తోడితే సేఫ్‌జోన్
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment