ఇంద్రజాల ప్రదర్శనలతో మాయాప్రపంచాన్ని సృష్టించడం, అందులో ఒళ్లు గగుర్పొడిచే సాహస కృత్యాలు.. అబ్బురపరిచే ఇంద్రజాల ప్రదర్శనలతో మూడుతరాలుగా వీక్షకులను మైమరపిస్తూ.. ఇంద్రజాలానికి కేరాఫ్‌గా నిలుస్తోంది పీసీ సర్కార్ కుటుంబం. ఏడు సంవత్సరాల తర్వాత నగర ప్రజలను అలరించేందుకు నగరానికి వచ్చిన ఈ పీసీ సర్కార్ ప్రదర్శనకు సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వేదికై ంది. నేటి నుంచి (4వ తేదీ) ప్రతి శని, ఆది వారాల్లో మూడో తరం అయిన మాస్టర్ పీసీ సర్కార్ పౌరుష్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మెట్టమెదటి సారిగా నాలుగోతరానికి చెందిన ఆరో తరగతి చదివే పౌరీవ్ చంద్ర సర్కార్ తన ఇంద్రజాల ప్రదర్శనలతో ఎంట్రీ ఇవ్వనుండటం మరో ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment