మూడు రోజుల పండుగలో మొదటగా భోగభాగ్యాలను ఇచ్చేది భోగి పండుగ. ఈ రోజు (సోమవారం) భోగి మంటలతో అందరూ ఉల్లాసంగా గడుపుతారు. ఉదయాన్నే లేచి మంచు కురిసే చలిని తరిమేయడానికి పాత వస్తువులు సమకూర్చి, కొత్త వాటితో జీవితం ఆరంభించడానికి గుర్తుగా వాటిని భోగి మంటల్లో మంట పెడుతూ చల్లని చలిలో వెచ్చదనాన్ని ఆహ్వానిస్తారు. ఇక సాయంత్రం వేళ బొమ్మల కొలువులతో చాలా ఇళ్లలో చిన్న పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శిస్తూ ఆనందంగా గడుపుతారు. రేగిపళ్లు, శనగలు, పూలతో చిన్నారులకు ఆశీర్వచనాలు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment