ఒడిదొడుకుల సాగు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది రైతులు కొంచెం తీపి.. మరికొంచెం చేదు అనుభవం ఎదుర్కొన్నారు. అతివృష్టితో పంటలు ఆగమాగం..చెరువులు, వాగులు తెగి పంట నీటిపాలైంది. చేసిన కష్టం నేలపాలు కావడంతో రైతులు మొండిధైర్యంతో పోయిన దగ్గరే వెతుక్కోవాలన్న ఆశతో వరిసాగుపై దృష్టి పెట్టారు. పత్తి సాగును తగ్గించి.. వరిసాగును పెంచారు. రుణమాఫీ అయిన వారు సంబురపడ్డారు, కానివారు ఎదురు చూస్తున్నారు. సన్న ధాన్యానికి బోనస్ అందించడం ఊరట కలిగించే అంశం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది (2024) సాగిన ఒడిదొడుకుల సాగుపై సాక్షి మననం.
– సాక్షి, మహబూబాబాద్
● అతి వృష్టితో రైతులు అతలాకుతలం
● తగ్గిన పత్తి, పెరిగిన వరి సాగు
● రుణమాఫీ, సన్నాలకు బోనస్‌తో ఊరట..
● రైతుభరోసా కోసం
తప్పని ఎదురు చూపు
● ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2024– సాగు తీరు..
– పూర్తి వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment