వాట్సాప్‌ చేయండి.. | - | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ చేయండి..

Published Thu, Nov 14 2024 8:52 AM | Last Updated on Thu, Nov 14 2024 8:52 AM

వాట్స

వాట్సాప్‌ చేయండి..

నగరంలోని కోర్టుకు వెళ్లే దారిలో సెవెన్‌హిల్స్‌ ప్రాంతంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈ మెయిన్‌ రోడ్‌ వెంట నిత్యం వేలాది మంది వాహనదారులు, పాదచారులు వెళ్తుండటం వల్ల ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె ఏర్పాటు చేయాలి. – ఆంజనేయులు, బోయవాడ, కరీంనగర్‌

సమస్య పరిష్కారానికి సంప్రదించాల్సిన అధికారి

రాజం, డీఈ, సెల్‌ నం.94408 11394

మీ ప్రాంతంలో ఉన్న సమస్యను, దానికి సంబంధించిన ఫొటోను మాకు వాట్సాప్‌లో షేర్‌ చేయండి. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉందో రాయండి. వాటిని ప్రచురించి సమస్య పరిష్కారానికి ‘సాక్షి’ కృషి చేస్తుంది. పంపిన వారి పేరు, ఫొటో ప్రచురిస్తాం.

మా ఫోన్‌ నంబర్‌ : 94400 77555

No comments yet. Be the first to comment!
Add a comment
వాట్సాప్‌ చేయండి..1
1/2

వాట్సాప్‌ చేయండి..

వాట్సాప్‌ చేయండి..2
2/2

వాట్సాప్‌ చేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement