అమ్మా.. ఆలకించరూ
కరీంనగర్‌అర్బన్: సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ బాట పట్టారు బాధితులు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సాంత్వన కరువైందని వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి వినతులు వెల్లువలా రాగా కలెక్టర్‌తో గోడు వెల్లబోసుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఇన్‌చార్జి డీఆర్వో పవన్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను కలెక్టర్ అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులకు సంబంధించిన అర్జీలే ఎక్కువగా రాగా మొత్తం 254 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ కదిలించగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే..
ప్రజావాణిలో కలెక్టర్‌తో బాధితుల ఏకరవు
సమస్యలు పరిష్కరించాలని వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment