●తోటంతా పూత.. ధవళ వర్ణంతో శోభ! | - | Sakshi
Sakshi News home page

●తోటంతా పూత.. ధవళ వర్ణంతో శోభ!

Published Thu, Nov 21 2024 12:34 AM | Last Updated on Thu, Nov 21 2024 12:34 AM

●తోటంతా పూత.. ధవళ వర్ణంతో శోభ!

●తోటంతా పూత.. ధవళ వర్ణంతో శోభ!

వాణిజ్య పంటలతో పాటే పలువురు రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు. చిక్కుడుకాయలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండడమే కాక మెరుగైన ఆదాయం లభిస్తోంది. ఈ నేపఽథ్యాన అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం, నారంవారిగూడెం కాలనీ, కొత్త నారంవారిగూడెం, మద్దికొండ, అచ్యుతాపురం, పేరాయిగూడెం, వినాయకపురం తదితర గ్రామాల్లో పలువురు చిక్కుడు తోటలు సాగు చేస్తున్నారు. వినాయకపురం వద్ద ఓ రైతు సాగు చేస్తున్న చిక్కుడు తోట విరబూసి ధవళ వర్ణాన్ని సంతరించుకోగా, ప్రధాన రహదారిపై వెళ్తున్న వారు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. – అశ్వారావుపేట రూరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement