ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా..
హైదరాబాద్ నుంచి ఖమ్మం రీజియన్‌కు, మళ్లీ హైదరాబాద్‌కు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే భావనతో నాన్‌స్టాప్ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే, ఖమ్మం నుంచి మణుగూరు, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం, మధిర, ఇల్లెందు తదితర ప్రాంతాలకు బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే మా లక్ష్యం. ప్రజలు కూడా ప్రైవేట్ వాహనాల్లో కాకుండా ఆర్టీసీలో ప్రయాణించాలి.
– ఏ.సరిరామ్, ఖమ్మం రీజినల్ మేనేజర్
●
Comments
Please login to add a commentAdd a comment