విజయవాడస్పోర్ట్స్: వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నాదెళ్ల బసవపూర్ణయ్య(ఎంబీపీ) ట్రస్ట్ ఆలిండియా మహిళల ఇన్విటేషన్ టోర్నమెంట్ శుక్రవారం రెండో రోజు హోరాహోరీగా సాగింది. పోటీల్లో జేఈపీఏఐఆర్ యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, తమిళనాడు క్రీడా ప్రాథికార సంస్థ, పీకేఆర్ యూనివర్సిటీ జట్లు తొలి లీగ్‌లో శుభారంభం చేశాయని ఎంబీపీ ట్రస్ట్ చైర్మన్ నాదెళ్ల బ్రహ్మాజీ, కృష్ణాజిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి దోనేపూడి దయాకరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment