ధర లేక.. జీవాలకు మేత
ఆరుగాలం కష్టించి పండించిన పంటను చేతులారా చివరకు జీవాల పాలు చేయాల్సి వస్తోంది. మార్కెట్‌లో దిగుబడులకు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నా పాలకులు, అధికారులు చోద్యం చూస్తున్నారు. దాదాపు నెల రోజులుగా టమాట ధర రోజురోజుకు పతనమవుతున్నా పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం కూలీల ఖర్చులు రాకపోవడంతో పంటను అలాగే వదిలేస్తున్నారు. ఆదివారం కర్నూలు మండలం శివరామాపురంలో ఓ రైతు టమాట పొలాన్ని జీవాలకు మేతగా వదిలేశారు.
– కర్నూలు (రూరల్)
Comments
Please login to add a commentAdd a comment