లైసెన్స్ రద్దు చేశాం..
ఆహార తయారీలో సింథటిక్ కలర్స్ వాడరాదు. కిచెన్, ఇతర పరిసరాలు హైజెనిక్ కండీషన్లో పెట్టుకోవాలి. ఇకపై జిల్లాలో రెగ్యులర్‌గా తనిఖీలు చేపడుతాం. కొత్తగా ఫుడ్ ఇన్స్పెక్టర్ల కేటాయింపు కూడా జరిగింది. ఇటీవల చేసిన సంతోష్ ఫుడ్ ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు చేశాం. ఇకపై వారు ఆహార పదార్థాలు తయారు చేసి అమ్మ కూడదు. – విజయ్‌కుమార్,
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, మహబూబ్‌నగర్
పాలమూరులోని ఓ హోటల్లో ఆహారం తనిఖీ చేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment