Aryan Shyam Says About His Andha Naal Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Aryan Shyam-Vijay:విజయ్‌ లాంటి పెద్ద స్టార్లకే ఆటంకాలు తప్పలేదు, నేనెంత?: హీరో

Published Wed, Apr 13 2022 10:21 AM | Last Updated on Wed, Apr 13 2022 1:07 PM

Aryan Shyam About His Andha Naal Movie - Sakshi

విజయ్‌ లాంటి పెద్ద స్టార్లకే ఆటంకాలు తప్పలేదు, తాను ఏపాటి అని వర్ధమాన నటుడు ఆర్యన్‌ శ్యామ్‌ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటించి నిర్మించిన చిత్రం అందనాళ్‌. వీవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి నటుడు, నిర్మాత ఆర్యన్‌ శ్యామ్‌ మాట్లాడుతూ.. తాను ఈ రంగంలో చాలా ఆటంకాలను ఎదుర్కొన్నానన్నారు.

అందనాళ్‌ నరబలి నేపథ్యంలో సాగే బ్లాక్‌ మ్యాజిక్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి నిరాకరించిందని, తాను రివైజింగ్‌ కమిటీకి వెళ్లి పోరాడి ఏ సర్టిఫకెట్‌ తెచ్చుకున్నానని తెలిపారు.

చదవండి: చిరంజీవిని గట్టిగా కొట్టాను, ముఖం ఎరుపెక్కిపోయింది: రాధిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement