Chiranjeevi Wishes Entire Team Of Pushpa Movie For The Release - Sakshi
Sakshi News home page

Pushpa: నిబద్దతతో పనిచేశారు.. ఫలితం దక్కాలి.. ‘పుష్ప’రాజ్‌కు చిరు అభినందనలు

Published Thu, Dec 16 2021 11:47 AM | Last Updated on Mon, Dec 20 2021 11:41 AM

Chiranjeevi Wishes Entire Team Of Pushpa Movie For The Release - Sakshi

Chiranjeevi Wishes Entire Team Of Pushpa Movie For The Release: అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు(డిసెంబర్‌17)న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. దీనికి తోడు బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో అంచనాలు మరిన్ని పెరిగాయి. పాన్‌ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది.
(చదవండి: Allu Arjun: కన్నడ రిపోర్టర్‌కి సారీ చెప్పిన అల్లు అర్జున్‌)

తాజాగా చిరంజీవి ఈ సినిమా గురించి చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం చెమట చిందించి ఎంతో నిబద్ధతతో పనిచేశారు. మీరు పడ్డ కష్టానికి ప్రశంసలు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అంటూ చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

చదవండి: 'రష్మిక ఓవర్‌ యాక్టింగ్‌ చూడలేకపోతున్నాం'..నెటిజన్‌ కామెంట్‌
'పుష్ప' మూవీ కోసం 25 సెట్స్‌ వేశాం: ఆర్ట్‌ డైరెక్టర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement