ఆరోగ్యమూ ముఖ్యమే.. | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమూ ముఖ్యమే..

Published Thu, Jan 9 2025 1:35 AM | Last Updated on Thu, Jan 9 2025 1:35 AM

ఆరోగ్యమూ ముఖ్యమే..

ఆరోగ్యమూ ముఖ్యమే..

● ఆకుకూరలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ ఉండే ఆహారం తీసుకోవాలి.

● పరీక్షలు ముగిసే వరకు మాంసాహారం జోలికి వెళ్లకపోవడం మంచిది. అదేవిధంగా జంక్‌ఫుడ్స్‌, బయటి ఆహారం, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి.

● కనీసం రోజు 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. రోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయం యోగా, ధ్యానం వంటివి చేస్తే ఆక్సిజన్‌ పూర్తిస్థాయి అంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

● రోజూ గంటల తరబడి ఒకే దగ్గర కూర్చొని చదవకుండా.. మధ్యమధ్యలో కాసేపు విరామం ఇవ్వాలి. కొద్దిసేపు ఇంట్లోనే తిరిగితే రిలాక్స్‌గా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement