చివరి రోజు..అదే హోరు
జిల్లాలోని పలు గ్రామాల్లో శుక్రవారం జరిగి న ప్రజాపాలన గ్రామసభలో అర్హులైన లబ్ధి దారుల పేర్లు రాలేదని ఆందోళన చేశారు.
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఉక్కపోత, ఎండగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.
ప్రాణాలు తీస్తున్న అతివేగం
వాజేడు మండలంలోని 163 నంబర్ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
– 11లోu
ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త విరామం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏదైనా యాత్రకు వెళ్లాలంటే నాలుగైదు రోజుల సమయం కావాలి. ఖర్చు అధికంగానే ఉంటుంది. పిల్లలకు సెలవులు ఉండాలి. ఇవన్నీ సంవత్సరానికి ఒకసారే వీలవుతాయి. ఒకటి రెండు రోజులు సెలవులు దొరికినా చూసేందుకు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు మన దగ్గరే ఉన్నాయి. ఉ మ్మడి వరంగల్ జిల్లాలోని వేయిస్తంభాలు, శ్రీభద్రకాళి దేవాలయాలు, మేడారం, రామప్ప, మంగపేట హేమాచలక్షేత్రం, ఆహ్లాదప్రాంతాలైన ఖిలావరంగల్ కోట, జూపార్క్, లక్నవ రం, బొగత, బ్లాక్‌బెర్రీ తదితర ప్రాంతాలున్నాయి. నేడు (శనివారం) జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను ఒకసారి చూసొద్దాం..
– పూర్తి వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment