అర్ధరాత్రి నుంచే రోజువారీ పనుల్లో వివిధ వర్గాల ప్రజలు న
ఫ మున్సిపాలిటీల్లో రాత్రి నుంచే రోడ్లు శుభ్రం
ఫ రక్షణ కవచాలు లేక తప్పని ఇబ్బందులు
ఫ కూరగాయలను మార్కెట్లకు తీసుకొచ్చిన రైతులు
ఫ నీలగిరి, మిర్యాలగూడ పట్టణాల్లో ‘సాక్షి’ విజిట్
మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఎముకలు కొరికే చలిలో సైతం వివిధ వర్గాల కార్మికులు తమ విధులు నిర్వర్తిస్తూ జీవన పోరాటం సాగిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో మంగళవారం తెల్లవారుజామున సాక్షి విజిట్ చేసింది. చలి పంజా విసురుతున్న వేళ ఆయా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులు, టిఫిన్ బండ్ల వ్యాపారులతోపాటు ఇతర వర్గాల వారు చలికి వణికిపోతూనే తమ పనులు చేసుకుంటూ కనిపించారు.
– నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ టౌన్
Comments
Please login to add a commentAdd a comment