ఇవీ సమస్యలు..
● ఆక్సిటోసిన్ సూదులు వాడితే పాడి పశువులు సకాలంలో ఎదకు రావు. ఎదకువచ్చినా చూలు నిలువకపోగా, కొన్ని సందర్భాల్లో గర్భస్రావం జరుగుతుంది.
● ఈ హార్మోన్ కలిసిన పాలు తాగితే చిన్నపిల్లలకు దృష్టి, వినికిడి లోపం వచ్చే అవకాశం ఉంది. అలాగే పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని పశువైద్యులు హెచ్చరిస్తున్నారు. ● కళ్ల జబ్బులతో పాటు ప్రమాదకర క్యాన్సర్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ● బాలికలు చిన్న వయస్సులోనే మెచ్యూరు అవుతారు.
● ఈ హార్మోన్ ప్రభావంతో శరీరంలో శక్తి నశించి త్వరగా అలసట వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment