జిల్లా వ్యాప్తంగా 11రకాలైన విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. వాటిలో సింగారం క్రాస్‌రోడ్డులో ఉన్న సీబీఎస్‌సీ విద్యాలయం మినహాయిస్తే మిగితా వాటిలోని పదో తరగతి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ పరీక్షలకు హాజరవుతారు. ఆరు ప్రభుత్వ, 70 లోకల్‌బాడి, రెండు ఎయిడేడ్, 32 ప్రైవేటు పాఠశాలలు, మూడు జ్యోతిరావుఫూలే, రెండు మోడల్ స్కూల్‌లు, రెండు మైనార్టీ గురుకులాలు, ఆరు సోషల్ వెల్ఫేర్, ఒక ట్రైబల్ వెల్ఫేర్‌లలో మొత్తం 124 ఉన్నత పాఠశాలలో 8040మంది టెన్త్ పరీక్ష రాసేందుకు యూ డైస్ ప్లస్‌లో నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment