ఆదివారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2025
వేలాది మందికి యోగాలో శిక్షణ ఇస్తూ.. వందలమంది మాస్టార్లను తయారు చేస్తూ 41 ఏళ్లుగా ముందుకు సాగుతున్నారు ఎక్కొండ
ప్రభాకర్. ఈయన వద్ద కానిస్టేబుల్ నుంచి ఎస్పీ, డీఐజీ స్థాయి అధికారుల వరకు యోగా నేర్చుకున్నారు. ‘వాడవాడకు యోగా’ లక్ష్యంతో ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్న ఈయన కృషికి గుర్తింపుగా ‘యోగారత్న’ అవార్డు అందుకున్నారు. మసీదుల్లో యోగా తరగతులు నిర్వహించారు. ఈయనకు వందల మంది మైనారిటీ శిష్యులు ఉన్నారు. తల్లిదండ్రులకు సేవ ఎలా చేయాలి, మనిషి జీవితం మీద, భక్తి గురించి 300 పైగా పాటలు రాశారు. ఆయుర్వేద వైద్యం నేర్చుకుని ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.
పోలీసులకు యోగా శిక్షణ
ఇస్తున్న యోగా గురువు ప్రభాకర్
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment