పటమటకు చెందిన ఓ ఉద్యోగి వారంలో నాలుగు రోజులు బయట హోటళ్లలో భోజనం చేస్తుంటారు. నాన్‌వేజ్, బిర్యానీలు లాగించేస్తుంటారు. అతనికి తరచూ కడుపునొప్పితో పాటు, విరేచనంలో రక్తం పడటంతో అనుమానం వచ్చి వైద్యుడిని సంప్రదించారు. పెద్ద పేగు క్యాన్సర్‌గా నిర్ధారించారు. ఇలా వీరద్దరే కాదు.. ఇటీవల తమ వద్దకు వస్తున్న వారిలో పెద్దపేగు, జీర్ణాశయ, లివర్ వ్యాధులు ఎక్కువగా వెలుగు చేస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందుకు కల్తీ ఆహారమే కారణమని స్పష్టంచేస్తున్నారు.
వన్‌టౌన్‌కు చెందిన 40 ఏళ్ల వ్యాపారి వెంకటేష్ (పేరుమార్చాం) అర్ధరాత్రి వరకూ బిజినెస్ వ్యవహారాలు చూస్తుంటాడు. అనంతరం తరచూ స్నేహితులతో కలిసి ఎక్కువగా బయటే నాన్‌వెజ్ వంటకాలు తింటుంటాడు. ఇటీవల తరచూ కడుపునొప్పి రావడం, అరుగుదల తగ్గడంతో వైద్యుడిని ఆశ్రయించాడు. వైద్య పరీక్షల అనంతరం జీర్ణాశ్రయ క్యాన్సర్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.
●
Comments
Please login to add a commentAdd a comment